ETV Bharat / entertainment

రణ్​బీర్ - రష్మికను ఫాలో అవుతున్న రకుల్ - జాకీ - గాల్లో హనీమూన్ ప్లాన్! - రకుల్ హనీమూన్​

Jackky Bhagnani Rakul Preet Singh Honey Moon : కొత్తగా పెళ్లైన రకుల్ ప్రీత్​ సింగ్ - జాకీ భగ్నాని జంట తమ హనీమూన్​ ట్రిప్​ను వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇందుకోసం బాలీవుడ్ హరో రణ్​బీర్ కపూర్​ - హీరోయిన్ రష్మికను ఫాలో అవుతున్నారని బయట కథనాలు కనిపిస్తున్నాయి. దాని గురించే ఈ కథనం.

ఫ్లైట్​లో రకుల్ హనీమూన్
ఫ్లైట్​లో రకుల్ హనీమూన్
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 10:52 AM IST

Updated : Feb 25, 2024, 11:59 AM IST

Jackky Bhagnani Rakul Preet Singh Honey Moon : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్​గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడింది. వీరి పెళ్లి గోవాలోని ఓ రిసార్ట్​లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గ్రాండ్​గా జరిగింది. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. నూతన వధూవరులను ఆశ్వీర్వదించారు.

అయితే ఇప్పుడీ కొత్త జంట రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ తమ హనీమూన్ విషయంలో బాలీవుజ్ హీరో రణబీర్ కపూర్​ను ఫాలో అవుతున్నట్లు బయట కథనాలు కనపడుతున్నాయి. అదేంటి రణ్​బీర్​ను ఫాలో అవ్వడం ఏంటని అనుకుంటున్నారా? అదేంటంటే ఈ జంట తమ హనీమూన్ ట్రిప్​ను నెక్ట్స్ లెవెల్​లో ప్లాన్ చేసుకుంటున్నారట. వెరైటీగా ఉండేలని అనుకుంటున్నారట.రీసెంట్​గా రణ్​బీర్​ నటించిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ ముందు ఎలాంటి సెన్సేషనల్ హిట్ అయిందో తెలిసిన విషయమే.

ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రష్మికతో తన హనీమూన్​ను ఎప్పటికీ గుర్తిండి పోయే విధంగా ఫ్లైట్​లో ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు అలానే రకుల్ - జాకీ(Rakul Preet singh Marriage) కూడా చేయబోతున్నారని బయట టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలీదు కానీ సోషల్ మీడియాలో, బాలీవుడ్ మీడియా వర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది.

Rakul Preet singh Upcoming Movies : కాగా, రకుల్ ప్రీత్ సింగ్​కు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు ఏమీ రావట్లేదు. రీసెంట్​గా కోలీవుడ్​లో మాత్రం అయలాన్ చిత్రంతో సంక్రాంతికి ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు 2(Rakul Indian 2 Movie) చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది. ఇది కాకుండా హిందీలో ఓ సినిమా చేస్తోంది.

అల్లు అర్జున్​ వారసుడు వచ్చేస్తున్నాడహో- ఆ సూపర్ హిట్ సీక్వెల్​తో ఎంట్రీ!

సండే స్పెషల్ - OTTలోకి వచ్చేసిన బిగ్గెస్ట్ హారర్ మూవీస్ - ధైర్యంగా చూడగలరా?

Last Updated : Feb 25, 2024, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.