ETV Bharat / entertainment

హోలీ స్పెషల్​ - ఈ ఎనర్జిటిక్​ సాంగ్స్​కు మీరు స్టెప్పులేశారా ? - Holi Special Songs In Telugu Movies - HOLI SPECIAL SONGS IN TELUGU MOVIES

Holi Special Songs In Telugu Movies : హోలీ అంటేనే ఇక అందరికీ గుర్తొచ్చేది రంగులు. అలాగే మంచి స్టెప్పులేయించే సాంగ్స్​. ఎప్పటి నుంచో ఈ పండుగ కోసం ఎదురుచూసే వాళ్లు ఆ రోజు కచ్చితంగా రంగుల్లో మునిగి తేలాలని అనుకుంటుంటారు. అదే రంగులతో సంబరాలు చేసుకోవాలనుకుంటుంటారు.రంగులు చల్లుకోవడంలో ఉండే సంతోషం రెట్టింపు అవ్వాలంటే పాటలు తప్పకుండా కావాల్సిందే కదా. అయితే సినిమాల్లోనూ ఈ హోలీ కోసం ఎన్నో పాటలు వచ్చాయి. అభిమానుల చేత స్టెప్పులు వేయించాయి. మరీ ఆ సాంగ్స్ ఎంటో ఓ లుక్కేద్దామా

Holi Special Songs
Holi Special Songs
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 5:38 PM IST

Holi Special Songs In Telugu Movies : హోలీ అంటనే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ జోష్ వస్తుంది. రంగులతో ఆడుకోవడం. మన ప్రియమైన వారిని అదే రంగుల్లో నింపడం లాంటివి చెస్తూ ఎంతో ఆనందంగా గడుపుతుంటాం. జీవితం రంగులమయం కావాలని కాంక్షిస్తూ ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ సందర్భంగా రంగులు చల్లుకోవడంలో ఉండే సంతోషం రెట్టింపు అవ్వాలంటే పాటలు తప్పకుండా కావాల్సిందే కదా. అయితే సినిమాల్లోనూ ఈ హోలీ కోసం ఎన్నో పాటలు వచ్చాయి. అభిమానుల చేత స్టెప్పులు వేయించాయి. మరీ ఆ సాంగ్స్ ఎంటో ఓ లుక్కేద్దామా

రాఖీ : యంగ్ టైగర్ ఎన్​టీఆర్, ఇలియానా, లీడ్ రోల్స్​లో వచ్చిన రాఖీ సినిమాలోనూ ''రంగు రబ్బా రబ్బా అంటోంది రంగ్ బర్​సే" అంటూ ఓ సాంగ్ వచ్చింది. ఇప్పటికీ ఈ సాంగ్ ప్రతి హోలీ ఈవెంట్​లో వినివిస్తూనే ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మాస్ : నాగార్జున లీడ్​ రోల్​లో వచ్చిన 'మాస్' మూవీలోనూ ''కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా'' అంటూ వచ్చిన సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

చక్రం : రెబల్​స్టార్ ప్రభాస్​, అసిన్​, చార్మీ కాంబోలో రూపొందిన 'చక్రం' సినిమాలో ​ "హోలీ రంగోలీ అందమా కేలీ.. ఎక్కడ నువ్వుంటే.." అంటూ ఓ హోలీ పాట వచ్చింది. 2005లో ఆ మూవీ విడులవ్వగా, అప్పట్లో ఈ సాంగ్ తెగ ట్రెండ్ అయ్యింది.

టాలీవుడ్​లోనే కాకుండా బాలీవుడ్​లోనూ హోలీపై పలు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.

సిల్​సిలా : బాలీవుడ్ స్టార్ హీరో, బిగ్​బీ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్​లో వచ్చిన 'సిల్​సిలా' సినిమాలో రంగ్ బర్​సే బీగీ చునర్​వాలీ అనే సాంగ్ అటు నార్త్​లోనే కాకుండా ఇటు సౌత్​ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సాంగ్​కు అప్పటి జనరేషన్​ నుంచి ఇప్పటి యూత్ వరకు అందరూ స్టెప్పులేసినవారే.

యే జవానీ హై దీవానీ : ఈ సినిమాలో వచ్చే 'బలమ్ పిచ్​కారీ' సాంగ్​లో హోలీ థీమ్​ను ఎంతో చక్కగా చూపించారు. ఇందులో హీరో రణ్​బీర్​ కపూర్​, హీరోయిన్ దీపికా పదుకుణె వేసే స్టెప్స్ సాంగ్​కు హైలైట్​గా నిలిచింది.

వీటితో పాటు పలు ఎనర్జిటిక్​ సాంగ్స్​ను పలు ఈవెంట్స్​లో ప్లే చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో 'బద్రికీ దుల్హనియా' టైటిల్ సాంగ్, 'మేరీ బ్రదర్​ కీ దుల్హనియా'లోని మధుబాల సాంగ్ ఇలా చాలా ఫేమస్ అయ్యాయి.

'వండర్ ఉమెన్' సమంత - ఫ్యాన్ మీట్​లో ఎమోషనలైన సిటాడెల్ బ్యూటీ! - Samantha Fan Meeting

నేను సింగిల్​గా ఉండిపోవడానికి కారణం అతనే - అసలు విషయాన్ని చెప్పిన హైపర్ ఆది! - Hyper aadi Marriage

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.