ETV Bharat / entertainment

'రా మచ్చ' సాంగ్ రిలీజ్- చెర్రీ 'వీణ స్టెప్​' చూశారా? - Game Changer Ra Macha

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Game Changer Ra Macha Macha : 'గేమ్​ఛేంజర్' సినిమా నుంచి రెండో పాట రిలీజైంది. మరి మీరు ఈ పాట విన్నారా?

Game Changer Ra Mach
Game Changer Ra Mach (Source: ETV Bharat)

Game Changer Ra Macha Macha : గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ 'రా మచ్చ మచ్చ' సోమవారం విడుదలైంది. ఈ పాటను లిరిసిస్ట్ అనంత శ్రీరామ్‌ రాశారు. తమన్ సంగీతం అందించారు. పాటలో పూర్తిగా రామ్​చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి 'వీణ స్టెప్'ను ఈ పాటలో రామ్​చరణ్ చేశారు. మరి మీరు చెర్రీ డ్యాన్స్ చూశారా?

సీనియర్ డైరెక్టర్ శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటించింది. సీనియర్ నటులు యస్​ జే సూర్య, అంజలీ తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందించారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు భారీ బడ్జెట్​తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ ఆఖరి వారంలో రిలీజ్ కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.