ETV Bharat / entertainment

దర్శకుడు అట్లీతో సినిమా - ఎన్టీఆర్​ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ - Devara NTR about Atlee film - DEVARA NTR ABOUT ATLEE FILM

Devara NTR Atlee Film : 'దేవ‌ర' సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ చెన్నైలో సంద‌డి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోలీవుడ్​లో ఫ్లాప్​లు ఎరుగని ద‌ర్శ‌కుడు అట్లీ గురించి తార‌క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేశారు. ఏం అన్నారంటే?

source ANI And ETV Bharat
Atlee Devara NTR (source ANI And ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2024, 1:47 PM IST

Devara NTR Atlee Film : 'దేవ‌ర' సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ చెన్నైలో సంద‌డి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కోలీవుడ్ చిత్ర‌ ప‌రిశ్ర‌మ‌లో తన ఫేవరెట్ డైరెక్టర్​ వెట్రిమారన్​ చెప్పిన తారక్​, తాజాగా మరో తమిళ దర్శకుడి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్​లో ఒక్క ఫ్లాప్ లేని ద‌ర్శ‌కుడు అట్లీ గురించి తార‌క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేశారు.

గతంలో అట్లీని క‌లిసిన‌ప్పుడు ఓ స్టోరీ లైన్ చెప్పాడ‌ని, అది చాలా బాగుంద‌ని అన్నారు. అది ఓ రొమాంటిక్ కామెడీ స్టోరీ అని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరూ త‌మ సినిమాల‌తో బిజీగా ఉన్న నేపథ్యంలో, భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా ఓ సినిమా చేస్తామ‌ని వెల్ల‌డించారు. అట్లీ తెరకెక్కించిన రాజా రాణి సినిమా త‌న‌కు చాలా ఇష్ట‌మని, ఓ చ‌క్క‌ని ల‌వ్ స్టోరీని ఇలా కూడా చెప్ప‌ొచ్చా అనిపించింద‌ని పేర్కొన్నారు.

'దేవర' అనే టైటిల్ అందుకే పెట్టాం : ఎన్టీఆర్​ - NTR Comments on Devara Title

'కంగువా' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - విడుదల ఎప్పుడంటే? - Kanguva New Release Date

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.