ETV Bharat / entertainment

బాలయ్య సినిమాలో విలన్​గా బిగ్​బాస్ శివాజీ! - బాలకృష్ణ సినిమాలో శివాజీ విలన్

Big Boss Sivaji Villan in Boyapati Movie : దర్శకుడు బోయపాటి - బాలయ్య సినిమాలో బిగ్​బాస్​ శివాజీ విలన్​గా నటించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 5:32 PM IST

Big Boss Sivaji Villan in Boyapati Movie : క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా, హీరోగా, లైట్​గా నెగటివ్​ షేడ్స్ ఉన్న పాత్రల్లో​ నటించి మెప్పించిన నటుడు శివాజీ. దాదాపు రెండు దశాబ్దాల పాటు సినిమాలు చేసిన ఆయన, కొంత కాలం నుంచి సిల్వర్​ స్క్రీన్​కు దూరమయ్యారు. అయితే ఈ మధ్యే బిగ్​బాస్​తో మళ్లీ వెలుగులోకి వచ్చిన ఆయన రీసెంట్​గా నైంటీస్ మిడిల్ క్లాస్​తో(#90s Middle class Biopic) మంచి హిట్​ను అందుకున్నారు.

దీంతో శివాజీ క్రేజ్​ మళ్లీ పెరిగింది. వరుస ఆఫర్లు ఆయనకు క్యూ కడుతున్నాయి. ఈ విషయాన్ని శివాజీ కూడా స్వయంగా చెప్పారు. సిల్వర్​ స్క్రీన్​పై త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అయితే ఆయన ఒప్పుకున్న పాత్రల్లో విలన్​ రోల్​ కూడా ఉందని చెప్పారు. కాకపోతే ఏ సినిమాలో అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన దర్శకుడు బోయపాటి చిత్రంలో విలన్ పాత్ర చేయబోతున్నారని తెలిసింది. బోయపాటి తన తర్వాతి చిత్రాన్ని​ నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో బాలయ్య - బోయపాటి(Balakrishna Boyapati Movie) సినిమాలో శివాజీ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారని టాక్ గట్టిగా వినిపిస్తోంది.

పైగా బోయపాటికి పాత హీరోలను విల్లన్లుగా మార్చడం అలవాటే. ఇప్పటికే జగపతిబాబు, శ్రీకాంత్​ను అలా చూపించారు. అయితే జ‌గ‌ప‌తిబాబుకు విల‌న్​గా మంచి పేరు వచ్చింది. ఆయన కెరీర్​కు మంచి టర్నింగ్​ పాయింట్​గా మారింది. కానీ శ్రీకాంత్ విషయంలో అలా జరగలేదు. ఇప్పుడు శివాజీ గురించి జరుగుతున్న ప్రచారం నిజమైతే శివాజీని కూడా విలన్​గా చూడొచ్చు. మరి శివాజీ కెరీర్‌కు రీ ఎంట్రీలో ఇది ఎంత వరకు ఉపయోగపడుతుందో. ఇకపోతే బాలయ్య - బోయపాటి కాంబోలో ఇప్ప‌టికే వ‌చ్చిన సింహా, లెజెండ్‌, అఖండ మూడు సినిమాలు బాక్సాఫీస్ ముందు బ్లాక్​ బస్టర్​ హిట్​గా నిలిచాయి. ఇప్పుడు నాలుగోసారి వీరి కాంబినేష‌న్ రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

నా మైండ్​ సెట్​ ఇలాగే ఉంటది : శ్రీలీల

'సలార్' ప్రభాస్ డైలాగ్స్​ వీడియో - షాక్​ అవుతున్న ఆడియెన్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.