ETV Bharat / entertainment

అశ్వత్థామగా బిగ్​బీ - కల్కి నుంచి అమితాబ్ లుక్ వైరల్! - Amitabh Bachchan Kalki 2898 AD - AMITABH BACHCHAN KALKI 2898 AD

Amitabh Bachchan Kalki 2898 AD : ప్రభాస్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ నుంచి అమితాబ్​ బచ్చన్ లుక్​ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఆ విశేషాలు మీ కోసం.

Amitabh Bachchan Kalki 2898 AD
Amitabh Bachchan Kalki 2898 AD
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 7:57 PM IST

Updated : Apr 21, 2024, 8:34 PM IST

Amitabh Bachchan Kalki 2898 AD : ప్రభాస్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ నుంచి అమితాబ్​ బచ్చన్ లుక్​ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఆయన ఈ సినిమాలో అశ్వత్థామగా కనిపించనున్నారు. "ఎవరు నువ్వు, నీకు మరణం అన్నదే లేదా? నువ్వు దేవుడివా? ఎవరు నువ్వు?" అంటూ ఓ బాలుడు అడగ్గా, నేను ద్వాపర యుగం నుంచీ ఉన్నాను, గురు ద్రోణాచార్యుడి పుత్రుడను. అంటూ బిగ్​బీ రిప్లై ఇస్తారు.

ఓ స్పెషల్ వీడియో ద్వారా రివీల్ చేసిన ఈ లుక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే ఇందులో ఆయన రెండు లుక్స్​లో కనిపించారు. ముఖ్యంగా ఆయన యంగ్ లుక్​ నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. చూస్తుంటే మేకర్స్ ఈ లుక్​ను డీ ఏజింగ్ టెక్నాలజీతో చేసినట్లు తెలుస్తోంది.

ఇక గ్లింప్స్ చూసిన అభిమానులు సూపర్​,గూస్​బంప్స్ గ్యారంటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో అశ్వత్థామ యంగ్ లుక్ చూసి ఆయన అచ్చం అభిషేక్ బచ్చన్​లా ఉన్నారు అంటూ అభిప్రాయపడుతున్నారు.

రిలీజ్​పై క్లారిటీ పక్కా: అయితే కల్కి ప్రొడ్యూసర్లు రీసెంట్​గా డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయ్యారట. ఈ మీటింగ్​లో మెయిన్​గా సినిమా విడుదలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో మూవీటీమ్ రిలీడ్ డేట్​పై ఓ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. అయితే తాజాగా విడుదలైన వీడియోలోనూ రిలీజ్​ డేట్​ను వెల్లడించలేదు మేకర్స్​. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

Kalki 2898 AD Cast : ఇక కల్కి సినిమా విషయాన్ని ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ మైథలాజికల్ సైన్స్​ఫిక్షన్​ జానర్​లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో ప్రభాస్​తోపాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, దీశా పటానీ సినిమాలో లీడ్ రోల్స్​లో నటిస్తున్నారు. వీరితోపాటు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి తదితరులు ఆయా పాత్రలు పోషించనున్నారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్​పై తెరకెక్కుతునన్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

'కల్కి'పై హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్​ - ఆ స్థాయిలో లేరంటూ! - Prabhas Kalki 2898 AD

'కల్కి' విషయంలో బాంబ్ పేల్చిన కమల్ హాసన్ - ఇలా షాకిచ్చారేంటి? - Kalki 2898 Ad kamal Haasan

Last Updated : Apr 21, 2024, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.