ETV Bharat / entertainment

రజనీకాంత్‌ 'వేట్టాయాన్‌' - హుషారెత్తించేలా ఫస్ట్ సాంగ్ రిలీజ్​ - Vettaiyan Manasilayo Song Released - VETTAIYAN MANASILAYO SONG RELEASED

Rajinikanth Vettaiyan Manasilayo Song Released : సూపర్​ స్టార్​ రజనీ కాంత్‌ హీరోగా దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'వేట్టాయాన్‌' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. ఈ పాట శ్రోతలను హుషారెత్తించేలా సాగింది.

source ETV Bharat
Rajinikanth Vettaiyan (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 5:31 PM IST

Rajinikanth Vettaiyan Manasilayo Song Released : సూపర్​ స్టార్​ రజనీ కాంత్‌ హీరోగా దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'వేట్టాయాన్‌'. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌, మంజు వారియర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమాలోని ఫస్ట్ సాంగ్​ 'మనసిలాయో'(లిరికల్‌ వీడియో)ను విడుదల చేసింది. ఈ సాంగ్ కోసం కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో దివంగత గాయకుడు మలేషియా వాసుదేవన్‌ గాత్రాన్ని రీ క్రియేట్‌ చేయడం విశేషం. దీప్తి సురేశ్‌, యుగేంద్రన్‌, అనిరుధ్‌ ఈ పాటను ఆలపించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.