Allu Sirish Buddy Release Trailer : అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 2న థియేటర్లలో రిలీజ్ కానుంది. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా మూవీటీమ్ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో టెడ్డీ బేర్ సీన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగింది. సినిమాలో ముఖేష్ రిషి, ప్రిషా సింగ్, అజ్మల్, అలీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రాన్ని ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు టికెట్ ధరలను రూ.99 (సింగిల్ స్క్రీన్), రూ.125గా (మల్టీప్లెక్స్) నిర్ణయించారు.
కేజీయఫ్ గన్‌తో బడ్డీ యాక్షన్ మోడ్ - మోత మోగింది! - Allu Sirish Buddy Release Trailer - ALLU SIRISH BUDDY RELEASE TRAILER
Allu Sirish Buddy Release Trailer : అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో టెడ్డీ బేర్ సీన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగింది.
Published : Jul 30, 2024, 4:35 PM IST