ETV Bharat / entertainment

OTTలోకి సైలెంట్​గా వచ్చేసిన సూపర్ హిట్​ క్రైమ్ థ్రిల్లర్​ - మీరు చూశారా? - Adrushyam OTT Telugu Version - ADRUSHYAM OTT TELUGU VERSION

Adrushyam OTT Telugu Version : ఓటీటీలోకి సైలెంట్​గా మరో క్రైమ్ థ్రిల్లర్​ వచ్చి చేరింది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఎందులో వచ్చింది? పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

OTTలోకి సైలెంట్​గా వచ్చేసిన సూపర్ హిట్​ క్రైమ్ థ్రిల్లర్​ - మీరు చూశారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 1:33 PM IST

Adrushyam OTT Telugu Version : మలయాళ సినిమాలకు ఉన్నక్రేజే వేరు. వాస్తవానికి దగ్గరగా నేచురాలిటీగా సూపర్ యాక్టింగ్​తో ఆడియెన్స్​ను కట్టి పడేస్తుంటాయి. ముఖ్యంగా క్రైమ్ మర్డర్​ ఇన్​వెస్టిగేషన్ చిత్రాలైతే ఉత్కంఠగా సాగుతూ​ సీట్​ ఎడ్జ్​థ్రిల్లింగ్​ను పంచుతుంటాయి. అందుకే మూవీ లవర్స్​ ఎక్కువగా వాటిని చూసేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. అవి కూడా అలా వచ్చి రాగానే మంచి రెస్పాన్స్​తో భారీ వ్యూస్​ను అందుకుంటుంటాయి.

అలా తాజాగా ఓ సినిమా సైలెంట్​గా వచ్చేసింది. అది కూడా తెలుగు వెర్షన్​లో. అదృశ్యం పేరుతో ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో ఆకాశ‌మే నీ హ‌ద్దురా ఫేమ్ అప‌ర్ణ బాల‌ముర‌ళి నటించింది. ఈమెతో పాటు హ‌రీశ్ ఉత్త‌మ‌న్‌, సిద్ధిఖీ కూడా ఇతర పాత్రల్లో నటించారు. సుదీష్ రామ‌చంద్ర‌న్ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

వాస్తవానికి ఈ చిత్రం 2022లోనే విడుదలైంది. అప్పుడు సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. మంచి రెస్పాన్స్​ కూడా వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులో అపర్ణ తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఇప్పుడా సినిమానే విడుదలైన రెండేళ్లకు తెలుగు వెర్షన్​లో అందుబాటులోకి రానుంది. దీని డిజిటల్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్​ ఈటీవీ విన్ కొనుగులు చేసి విడుదల చేసింది. సైలెంట్ సినిమాను వదిలింది. ఏప్రిల్ 4నుంచి ఇది ఈటీవీ విన్​లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.

ఇంతకీ ఈ సినిమా కథేంటంటే? అశ్విన్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్‌ను ప్రాణంగా ప్రేమిస్తుంది అపర్ణ. వీరిద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఈలోగా అపర్ణ తన ఫ్రెండ్‌ను ఎవరో హ‌త్య చేశానంటూ పోలీసులను ఆశ్రయిస్తుంది. మరోవైపు ఓ ఫ్యాక్ట‌రీ కార్మికులు స్ట్రైక్​ను అన్యాయంగా ఆపేందుకు హోమ్ మినిస్ట‌ర్ ప్రయత్నిస్తుంటాడు. అసలు ఆ హత్య నిజంగానే అపర్ణనే చేసిందా? హోమ్ మినిస్ట‌ర్ కుట్ర‌ల‌కు, ఆ మర్డర్​కు, అపర్ణకు సంబంధం ఏమైనా ఉందా? అనేదే మిగితా కథ. చూడాలి మరి అప్పట్లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో ఓటీటీ ఆడియెన్స్​ను అలరిస్తుందా లేదా అనేది.

వావ్ రెడ్​ డ్రెస్​లో శ్రీలీల గ్లామర్ ట్రీట్ - మత్తుకళ్లతో మతిపోగొడుతూ - Sreeleela Photoshoot

తొలిసారి ఫ్యామిలీని పరిచయం చేసిన మృణాల్​ - మ్యాజిక్ అంటూ ఎమోషనల్​! - Mrunal Thakur Family

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.