ETV Bharat / education-and-career

SSC భారీ నోటిఫికేషన్​ - 2049 పోస్టుల భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 10:20 AM IST

SSC Jobs 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. స్టాఫ్ సెలక్షన్ కమిషన్​ 2,049 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 10, 10+2, డిగ్రీ, డిప్లొమాలు చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. పూర్తి వివరాలు మీ కోసం.

SSC Recruitment 2024 for 2049 Jobs
SSC Jobs 2024

SSC Jobs 2024 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్​ (ఎస్​ఎస్​సీ) 'సెలక్షన్​ పోస్ట్​ ఫేజ్​-12' రిక్రూట్​మెంట్​కు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని, పలు విభాగాల్లో నియమిస్తారు.

ఉద్యోగాల వివరాలు

  • జనరల్ పోస్టులు - 186 పోస్టులు
  • ఓబీసీ - 456 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్​ - 186 పోస్టులు
  • ఎస్టీ - 124 పోస్టులు
  • ఎస్సీ - 255 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 2049

విద్యార్హతలు
SSC Selection Posts Qualifications : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్​, డిగ్రీ, డిప్లొమాలో క్వాలిఫై అయ్యుండాలి.

వయోపరిమితి
SSC Selection Posts Age Limit : అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
SSC Selection Posts Application Fee : జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్​మెన్ అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన పనిలేదు.

ఎంపిక ప్రక్రియ
SSC Selection Posts Selection Process : అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్​ - టైపింగ్/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్​ ప్రొఫిషియన్సీ టెస్ట్​ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
SSC Selection Posts Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఎస్​ఎస్​సీ అధికారిక వెబ్​సైట్​ https://ssc.gov.in/ ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లో మీ వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • అప్పుడు మీకు ఒక యూజర్​ ఐడీ, పాస్​వర్డ్ జనరేట్​ అవుతుంది.
  • ఈ యూజర్ ఐడీ, పాస్​వర్డ్​లతో వెబ్​సైట్​లో లాగిన్ అవ్వాలి.
  • అప్లికేషన్ ఫామ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుము కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • వివరాలు అన్నీ మరోసారి చెక్​చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
SSC Selection Posts Apply Last Date :

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 ఫిబ్రవరి 26
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మార్చి 18
  • పరీక్ష తేదీ : 2024 మే 6, 8 తేదీలు

ఇంజినీరింగ్ అర్హతతో SAILలో 314 ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!

ఇండియన్ నేవీలో 254 ఆఫీసర్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.