ETV Bharat / education-and-career

సౌత్​ ఈస్ట్ సెంట్రల్​ రైల్వేలో 1113 ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Jobs 2024

Railway Jobs 2024 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్​. సౌత్​ ఈస్ట్ సెంట్రల్​ రైల్వే 1113​ అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SECR recruitment 2024
Railway Jobs 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 10:54 AM IST

Railway Jobs 2024 : సౌత్ ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే 1113 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

డీఆర్​ఎం ఆఫీస్​ రాయ్​పుర్​ డివిజన్ :

  • వెల్డర్ - 161
  • టర్నర్​ - 54
  • ఫిట్టర్ - 207
  • ఎలక్ట్రీషియన్ - 212
  • స్టెనోగ్రాఫర్​ (ఇంగ్లీష్​) - 15
  • స్టెనోగ్రాఫర్​ (హిందీ) - 8
  • కంప్యూటర్​ ఆపరేటర్​/ ప్రోగ్రామ్ అసిస్టెంట్ - 10
  • హెల్త్​ & శానిటరీ ఇన్​స్పెక్టర్ - 25
  • మెషినిస్ట్​ - 15
  • మెకానికల్ డీజిల్ - 81
  • మెకానికల్​ ఆర్​&ఏ కండిషనర్​ - 21
  • మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్​ & ఎలక్ట్రానిక్స్ - 35

వేగన్ రిపైర్ షాప్​ రాయ్​పుర్​

  • వెల్డర్ - 110
  • టర్నర్​ - 14
  • ఫిట్టర్ - 110
  • మెషినిస్ట్ - 15
  • ఎలక్ట్రీషియన్ - 14
  • కంప్యూటర్​ ఆపరేటర్​/ ప్రోగ్రామ్ అసిస్టెంట్ - 4
  • స్టెనోగ్రాఫర్​ (ఇంగ్లీష్​) - 1
  • స్టెనోగ్రాఫర్​ (హిందీ) - 1
  • మొత్తం పోస్టులు - 1113

విద్యార్హతలు
SECR Apprentice Eligibility : అభ్యర్థులు 10, 10+2తో పాటు, సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి.

వయోపరిమితి
SECR Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము
SECR Apprentice Fee : నోటిఫికేషన్​లో దరఖాస్తు రుసుము గురించి ప్రస్తావించలేదు. కనుక అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం
SECR Apprentice Selection Process : టెన్త్​, ఇంటర్, ఐటీఐ​ల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అప్రెంటీస్​ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాదిపాటు అప్రెంటీస్​షిప్​ ట్రైనింగ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం
SECR Apprentice Application Process :

  • అభ్యర్థులు ముందుగా సౌత్ ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే అధికారిక వెబ్​సైట్​ https://www.apprenticeshipindia.gov.in ఓపెన్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
SECR Apprentice Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 ఏప్రిల్ 2
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మే 1

సౌత్​ ఈస్ట్ సెంట్రల్​ రైల్వేలో 733 అప్రెంటీస్​ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Jobs 2024

మీరు ఆర్ట్స్​ విద్యార్థులా? ఈ టాప్​-10 కెరీర్ ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి! - Career Options After 12th Arts

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.