ETV Bharat / education-and-career

'నవోదయ'లో 1377 నాన్​-టీచింగ్ పోస్టులు భర్తీ - అప్లైకు రేపే లాస్ట్ డేట్​! - NVS Recruitment 2024

NVS Recruitment 2024 : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్​​. నవోదయ విద్యాలయ సమితి 1377 నాన్​-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం.

NVS Recruitment for 1377 jobs
NVS notification 20214
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 9:55 AM IST

NVS Recruitment 2024 : నవోదయ విద్యాలయ సమితి 1377 నాన్​-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితికి చెందిన కార్యాలయాల్లో, జవహర్ నవోదయ విద్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ఫిమేల్​ స్టాఫ్​ నర్స్​ - 121 పోస్టులు
  • అసిస్టెంట్​ సెక్షన్ ఆఫీసర్​ - 5 పోస్టులు
  • ఆడిట్ అసిస్టెంట్​ - 12 పోస్టులు
  • జూనియర్​ ట్రాన్స్​లేషన్ ఆఫీసర్​ - 4 పోస్టులు
  • లీగల్ అసిస్టెంట్ - 1 పోస్టు
  • స్టెనోగ్రాఫర్​ - 23 పోస్టులు
  • కంప్యూటర్ ఆపరేటర్ - 2 పోస్టులు
  • క్యాటరింగ్ సూపర్​వైజర్​ - 78 పోస్టులు
  • జూనియర్ సెక్ట్రటేరియట్​ అసిస్టెంట్​ - 381 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్ కమ్​ ప్లంబర్ - 128 పోస్టులు
  • ల్యాబ్​ అటెండెంట్​ - 161 పోస్టులు
  • మెస్ హెల్పర్ - 442 పోస్టులు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్​ - 19 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 1,377

విద్యార్హతలు
Navodaya Non-Teaching Jobs Qualifications : ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులు 10, 10+2, డిగ్రీ, డిప్లొమా, పీజీలు చేసి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి
Navodaya Non-Teaching Jobs Age Limit : అభ్యర్థుల వయస్సు ఆయా పోస్టులను బట్టి మారుతుంటుంది. అయితే అన్ని పోస్టులకు కలిపి కనిష్ఠ వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

దరఖాస్తు రుసుము
Navodaya Non-Teaching Job Application Fee :

  • ఫిమేల్ స్టాఫ్ నర్స్​ పోస్టులకు జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1500 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
  • మిగతా అన్ని పోస్టులకు జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం
Navodaya Non-Teaching Jobs Selection Process : అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. తరువాత ట్రేడ్/ స్కిల్ టెస్ట్​ చేస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిలో కూడా ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

Navodaya Examination Centers :

  • ఏపీలోని పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం
  • తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్​, మహబూబ్​నగర్​, నిజామాబాద్​, ఖమ్మం, కరీంనగర్​

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 22
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఏప్రిల్​ 30
  • దరఖాస్తు సవరణ తేదీలు : 2024 మే 2 నుంచి మే 4 వరకు

సెబీలో 'అసిస్టెంట్ మేనేజర్' పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

ఇంజినీరింగ్ అర్హతతో NHPCలో 280 పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.