ETV Bharat / business

సెన్సెక్స్​ 4390 & నిఫ్టీ 1379 పాయింట్స్​ డౌన్ - మదుపరులకు మిగిలింది రక్త కన్నీరే! - Stock Market Today

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 9:28 AM IST

Updated : Jun 4, 2024, 3:44 PM IST

share market today
stock market today (Getty Images)
Stock Markets Today June 4th, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. కొందరు మదుపరులు నిన్న వచ్చిన భారీ లాభాలను స్వీకరిస్తుంటే, మరికొందరు ఎన్నికల ఫలితాలు వచ్చే వేళ ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

LIVE FEED

3:40 PM, 4 Jun 2024 (IST)

బేర్ దెబ్బకు దలాల్ స్ట్రీట్ ఢమాల్ అయ్యింది. రోజంతా భారీ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు ట్రేడయ్యాయి. చివరికి బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 4390 పాయింట్లు నష్టపోయి 72,079 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1379 పాయింట్లు కోల్పోయి 21,884 వద్ద ముగిసింది.

  • లాభపడిన స్టాక్స్​ : హిందుస్థాన్ యూనిలివర్​, నెస్లే ఇండియా, టీసీఎస్​, హెచ్​సీఎల్ టెక్​, ఏసియన్ పెయింట్స్, సన్​ఫార్మా
  • నష్టపోయిన స్టాక్స్​ : ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, ఎల్​ అండ్ టీ, పవర్​గ్రిడ్​, టాటా స్టీల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, రిలయన్స్, భారతీ ఎయిర్​టెల్​

2:57 PM, 4 Jun 2024 (IST)

ఈ లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించే అవకాశం బాగా తగ్గుతోంది. దీనితో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 4529 పాయింట్లు నష్టపోయి 71,964 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1410 పాయింట్లు కోల్పోయి 22,852 వద్ద కొనసాగుతోంది.

2:40 PM, 4 Jun 2024 (IST)

బేర్ స్వైరవిహారం కొనసాగుతూనే ఉంది!

బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏకు ఇండియా బ్లాక్​ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. దీనితో స్టాక్ మార్కెట్లు ఏ మాత్రం కోలుకోవడం లేదు. ఫలితంగా ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 4203 పాయింట్లు నష్టపోయి 72,335 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1294 పాయింట్లు కోల్పోయి 22,969 వద్ద కొనసాగుతోంది.

2:02 PM, 4 Jun 2024 (IST)

స్టాక్ మార్కెట్ నష్టాలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 3605 పాయింట్లు నష్టపోయి 72,821 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1103 పాయింట్లు కోల్పోయి 22,160 వద్ద కొనసాగుతోంది.

1:09 PM, 4 Jun 2024 (IST)

భారీ నష్టాల్లో అదానీ గ్రూప్ స్టాక్స్​

ప్రస్తుతం ఇండియా బ్లాక్​తో పోల్చితే ఎన్​డీఏ కూటమి స్వల్ప ఆధిక్యంలో మాత్రమే ఉంది. ఫలితాల సరళి చూస్తుంటే, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం కష్టమయ్యే సూచనలు ఉన్నాయి. అందుకే స్టాక్ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోవడం లేదు. ప్రధానంగా పీఎస్​యూ స్టాక్స్​ భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు అదానీ గ్రూప్ షేర్లు కూడా భారీ నష్టాల్లోకి కూరుకుపోతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 4571 పాయింట్లు నష్టపోయి 71,900 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1406 పాయింట్లు కోల్పోయి 21,859 వద్ద కొనసాగుతోంది.

12:58 PM, 4 Jun 2024 (IST)

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండడం వల్ల, మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ దాదాపు రూ.35 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది.

12:52 PM, 4 Jun 2024 (IST)

బేర్ శాంతించేనా?

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 4457 పాయింట్లు నష్టపోయి 72,061 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1411 పాయింట్లు కోల్పోయి 21,857 వద్ద కొనసాగుతోంది.

బేర్ దెబ్బకు స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ, హిందూస్థాన్ యూనిలివర్ మాత్రం 4 శాతం లాభంతో ట్రేడ్ అవుతుండడం గమనార్హం.

12:39 PM, 4 Jun 2024 (IST)

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 5515 పాయింట్లు నష్టపోయి 70,953 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1709 పాయింట్లు కోల్పోయి 21,554 వద్ద కొనసాగుతోంది.

12:33 PM, 4 Jun 2024 (IST)

బేర్​ దెబ్బకు రక్తమోడుతున్న మిడ్​, స్మాల్​ క్యాప్ స్టాక్స్​

బేర్ దెబ్బకు పీఎస్​యూ, మిడ్, స్మాల్​ స్టాక్స్ అన్నీ రక్తమోడుతున్నాయి. ఎన్​టీపీసీ 19 శాతం, ఎస్​బీఐ 17 శాతం, పవర్​గ్రిడ్ 16 శాతం, ఎల్​ అండ్ టీ 14 శాతం, భారతీ ఎయిర్​టెల్​, టాటా మోటార్స్​, టాటా స్టీల్​ దాదాపు 10 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు అదానీ గ్రూప్ షేర్స్ 20 శాతానికి పైగా నష్టపోయి, మదుపరులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

12:25 PM, 4 Jun 2024 (IST)

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ఏకంగా​ 6094 పాయింట్లు నష్టపోయి 70,371 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1941 పాయింట్లు కోల్పోయి 21,322 వద్ద కొనసాగుతోంది.

12:12 PM, 4 Jun 2024 (IST)

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ఏకంగా​ 5657 పాయింట్లు నష్టపోయి 71,352 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1769 పాయింట్లు కోల్పోయి 21,494 వద్ద కొనసాగుతోంది.

12:06 PM, 4 Jun 2024 (IST)

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ఏకంగా​ 5001 పాయింట్లు నష్టపోయి 71,476 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1562 పాయింట్లు కోల్పోయి 21,701 వద్ద కొనసాగుతోంది.

12:00 PM, 4 Jun 2024 (IST)

దేశీయ స్టాక్ మార్కెట్లు కని, వినీ ఎరుగనంత నష్టాల్లోకి జారుకుంటున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ఏకంగా​ 4243 పాయింట్లు నష్టపోయి 72,195 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1,322 పాయింట్లు కోల్పోయి 21,941 వద్ద కొనసాగుతోంది.

11:55 AM, 4 Jun 2024 (IST)

19% మేర నష్టపోయిన అదానీ గ్రూప్ షేర్లు!

లోక్ సభ ఎన్నికల ఫలితాల లెక్కింపులో బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమికి అనుకున్నంత స్థాయిలో లీడింగ్ రావడం లేదు. దీనితో ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఎస్​బీఐ 10 శాతం వరకు నష్టపోయింది. పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ కూడా దాదాపు అంతేస్థాయిలో నష్టాలు చవిచూస్తున్నాయి. మరోవైపు అదానీ గ్రూప్ షేర్లు కూడా దాదాపు 19 శాతం వరకు నష్టపోయాయి.

11:43 AM, 4 Jun 2024 (IST)

దేశీయ స్టాక్ మార్కెట్లు అంతకంతకూ భారీ నష్టాల్లోకి జారుకుంటున్నాయి. నిఫ్టీ గత రెండేళ్లలో ఒకే రోజు అత్యంత దారుణమైన పతనాన్ని చవిచూసింది. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 3510 పాయింట్లు నష్టపోయి 72,988 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1,123 పాయింట్లు కోల్పోయి 22,140 వద్ద కొనసాగుతోంది.

11:31 AM, 4 Jun 2024 (IST)

ఎన్​డీఏ కూటమి లీడింగ్​లో ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకుంటున్నాయి. మదుపరుల సంపద భారీగా ఆవిరవుతోంది. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 3363 పాయింట్లు నష్టపోయి 73,056 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1,110 పాయింట్లు కోల్పోయి 22,153 వద్ద కొనసాగుతోంది.

11:14 AM, 4 Jun 2024 (IST)

దేశీయ స్టాక్ మార్కెట్లు కనీ, వినీ ఎరుగనంత నష్టాల్లోకి జారుకుంటున్నాయి. దీనితో మదుపరుల సంపద భారీగా ఆవిరవుతోంది. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 3311 పాయింట్లు నష్టపోయి 73,156 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1,102 పాయింట్లు కోల్పోయి 22,161 వద్ద కొనసాగుతోంది.

11:02 AM, 4 Jun 2024 (IST)

బ్లడ్​బాత్​ - సెన్సెక్స్​ 3299 పాయింట్స్ డౌన్​

దలాల్​ స్ట్రీట్​ ఢమాల్ అవుతోంది. మదుపరులు రక్త కన్నీరు పెట్టేలా చేస్తోంది. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 3299 పాయింట్లు నష్టపోయి 73,351 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 954 పాయింట్లు కోల్పోయి 22,309 వద్ద కొనసాగుతోంది.

10:57 AM, 4 Jun 2024 (IST)

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్​ 2900 & నిఫ్టీ 918 పాయింట్స్ డౌన్​

మదుపరుల సంపద భారీగా ఆవిరవుతోంది. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 2920 పాయింట్లు నష్టపోయి 73,627 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 918 పాయింట్లు కోల్పోయి 22,345 వద్ద కొనసాగుతోంది.

10:32 AM, 4 Jun 2024 (IST)

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 1779 పాయింట్లు నష్టపోయి 74,725 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 563 పాయింట్లు కోల్పోయి 22,727 వద్ద కొనసాగుతోంది.

9:55 AM, 4 Jun 2024 (IST)

Stock Markets Today June 4th, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. కొందరు మదుపరులు నిన్న వచ్చిన భారీ లాభాలను స్వీకరిస్తుంటే, మరికొందరు ఎన్నికల ఫలితాలు వచ్చే వేళ ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 1572 పాయింట్లు నష్టపోయి 74,936 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 475 పాయింట్లు కోల్పోయి 22,788 వద్ద కొనసాగుతోంది.

ఎన్​డీఏ లీడింగ్​లో ఉన్నప్పటికీ
లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్​ పోల్స్ చెప్పాయి. అలాగే ఎన్​డీఏ కూటమికి భారీ స్థాయిలో సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ ప్రస్తుతానికి ఆ జోష్ కనిపించడం లేదు. ఎన్నికల కౌంటింగ్​లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోనే ఎన్​డీఏ కూటమి, ఇండియా బ్లాక్ కంటే స్వల్ప ఆధికంలో మాత్రమే ఉంది. ఒకవేళ బీజేపీకి అనుకున్నంత స్థాయిలో సీట్లు రాకపోతే, కూటమిలోని మిగతా పార్టీలపై ఆధారపడాల్సి వస్తుంది. అంటే బీజేపీ నిర్ణయాధికారం బాగా తగ్గుతుంది. ఇది సంస్కరణలపై ప్రభావం చూపుతుంది. అందుకే ఎన్​డీఏ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది. ఫలితంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.6,850.76 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.

ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హాంకాంగ్ మాత్రమే లాభాల్లో కొనసాగుతోంది. సోమవారం యూఎస్​ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిసిన విషయం తెలిసిందే.

  • https://etvbharat.com/en/!elections/election-2024?section=magic-mark

9:37 AM, 4 Jun 2024 (IST)

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 2005 పాయింట్లు నష్టపోయి 74,470 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 611 పాయింట్లు కోల్పోయి 22,652 వద్ద కొనసాగుతోంది.

9:25 AM, 4 Jun 2024 (IST)

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 2156 పాయింట్లు నష్టపోయి 74,313 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 622 పాయింట్లు కోల్పోయి 22,641 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : సన్​ఫార్మా, హిందూస్థాన్ యూనిలివర్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఎల్​ అండ్​ టీ, పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, రిలయన్స్​, ఐటీసీ, టాటా మోటార్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

Last Updated : Jun 4, 2024, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.