ETV Bharat / business

బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్లు కొనాలనుకుంటున్నారా? - అద్దిరిపోయే ఆఫర్లతో "అమెజాన్​ ప్రైమ్​ డే సేల్​" రెడీ! - Smart Phones Offers in Amazon Prime - SMART PHONES OFFERS IN AMAZON PRIME

Amazon Prime Day Sale : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే రేపు(జులై 20) మొదలవనున్న.. అమెజాన్ ప్రైమ్ డే సేల్​లో తక్కువ ధరలకే బెస్ట్​ మొబైల్స్​ సొంతం చేసుకోండి. ఎందుకంటే.. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సేల్​లో పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తుంది.

Amazon Prime Day Sale
Amazon Prime Day Sale (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 12:46 PM IST

Smartphone Offers in Amazon Prime Day Sale 2024 : నేటి రోజుల్లో చేతిలో మొబైల్​ కనిపించని మనుషులు లేరు. ప్రతి ఒక్కరూ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. కాల్స్​ మాట్లాడటానికి, సినిమాలు చూడటానికి, గేమ్స్​ ఆడుకోవడానికి.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాలుగా స్మార్ట్​ ఫోన్స్​ యూజ్​ చేస్తున్నారు. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగానే ప్రముఖ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో మొబైల్స్​ను లాంఛ్​ చేస్తున్నాయి. వినియోగదారులు కూడా ఎప్పటికప్పుడు అప్​డేటెడ్​ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. మరి మీరు కూడా కొత్త ఫోన్​ కొనాలనుకుంటున్నారు. అయితే.. రేపటి నుంచే (జులై 20) మొదలయ్యే అమెజాన్​ ప్రైమ్​ డే సేల్​లో మీకు నచ్చిన ఫోన్లను కొనుగోలు చేయండి. ఎందుకంటే.. ఈ సేల్​లో పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తుంది. మరి లేట్​ చేయకుండా ఈ ఆఫర్సపై ఓ లుక్కేయండి.

శాంసంగ్(Samsung): శాంసంగ్ కంపెనీ మొబైల్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అమెజాన్ సూపర్ ఆఫర్స్ ప్రకటించింది. ఇన్‌స్టంట్ బ్యాంక్ ఆఫర్​లో రూ. 8వేల వరకు తగ్గింపు పొందే ఛాన్స్ ఉంది. ఇక శాంసంగ్‌ గెలాక్సీ M35 చూస్తే..

  • ఈ స్మార్ట్‌ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో సూపర్ అమోలెడ్‌ FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో ఉంది.
  • గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌తో డిస్‌ప్లే రక్షణ లభిస్తుంది. ఇక 50MP OIS, 8MP, 2MP కెమెరాలు సహా 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
  • అలాగే 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ.20,000కు అందుబాటులో ఉంది.
  • ఇన్​స్టాంట్​ బ్యాంక్​ డిస్కౌంట్​, ప్రైమ్​ డే కూపన్​ ఆఫర్​ మొత్తం కలిపి 4 వేల డిస్కౌంట్​తో దీనిని రూ.16వేలకు సొంతం చేసుకోవచ్చు.
  • మీరు ఫ్లాగ్‌షిప్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా కోసం చూస్తున్నట్లయితే.. కూపన్ డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లతో రూ.74,999కి తగ్గుతుంది.
  • ఇతర శాంసంగ్​ మోడల్స్​పై కూడా ఆఫర్లు ఉన్నాయి.

షావోమీ(Xiaomi): ఇక షావోమీ ఫోన్ల ధరలు చూస్తే.. రూ.7,699 నుంచి ప్రారంభం అవుతున్నాయి. షావోమీ 11T ప్రొ 5G ఫోన్​ చూస్తే..

  • ఈ స్మార్ట్‌ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో సూపర్ అమోలెడ్‌ డిస్​ప్లే కలిగి ఉంది.
  • 120W హైపర్​ ఛార్జర్​, 108MP ప్రో-గ్రేడ్​ కెమెరా సహా 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
  • అలాగే ఇది 8GB RAM, 128GB స్టోరేజ్​తో వస్తుంది. అలాగే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
  • ప్రస్తుతం ఇది 48శాతం డిస్కౌంట్​తో అమెజాన్​ ప్రైమ్​ డే సేల్​లో భాగంగా రూ.25,999కి అందుబాటులో ఉంది.

రెడ్‌మి(RedMi): రెడ్‌మి-12 5జీ ధరలు చూస్తే.. కూపన్ ఆఫర్లతో ఈ మొబైల్ ధరలు రూ.11,499 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇక రెడ్​మి 13 5జీ చూస్తే..

  • 108MP కెమెరా, స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.
  • 33W ఛార్జింగ్‌ సపోర్టుతో 5030mAh బ్యాటరీని కలిగి ఉంది.
  • ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS పైన పనిచేస్తుంది.
  • ఈ హ్యాండ్‌ సెట్ రూ.14000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
  • ఇతర రెడ్​మి మోడళ్లపై కూడా ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి.

రియల్‌మీ(Realme): రియల్‌మీ ఫోన్లు తక్కువ ధర నుంచే అందుబాటులో ఉన్నాయి. రూ. 7,499 నుంచి ఈ బ్రాండ్ మొబైల్స్ లభిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసేవారు వెయ్యి రూపాయల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అదే విధంగా.. 4వేల రూపాయల వరకు కూపన్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఇక రియల్‌మి నార్జో-70ఎక్స్ 5జీ ఫోన్ చూస్తే..

  • 45W ఛార్జింగ్​ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
  • 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో అల్ట్రా స్మూత్​ డిస్​ప్లే కలిగి ఉంది. అలాగే 50MP AI కెమెరా ఉంది.
  • ఇక ఇది అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు పోను.. రూ.12,998లకు అందుబాటులో ఉంది.

"ప్రైమ్ డే సేల్​"లో బంపర్‌ ఆఫర్‌ - బ్రాండెడ్‌ వాషింగ్ మెషిన్‌లపై భారీ డిస్కౌంట్‌!

ఐఫోన్(iPhone): తక్కువ ధరకు ఐఫోన్ కొనుగోలు చేసే ప్లాన్ ఉంటే, ఆఫర్ల తర్వాత ఐఫోన్13 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.47,999కు లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.59,900. అంటే ఈ సేల్ ద్వారా రూ.11,901 తక్కువకు కొనుగోలు చేయవచ్చు.

  • 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్‌ప్లే, ఏ15 బయోనిక్ చిప్‌సెట్ ఉంది.
  • 12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
  • జులై 20 నుంచి ఈ డీల్ అందుబాటులోకి రానుంది.

ఐకూ(iQOO): ఐకూ ఫోన్​ ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఐకూ Z9 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ వివరాలు చూస్తే..

  • ఈ హ్యాండ్‌సెట్‌ 50MP + 2MP కెమెరాలతో కలిగి ఉంది. దీంతోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.
  • ఇంక 500mAh బ్యాటరీ కలిగి ఉంది.
  • ఈ హ్యాండ్‌సెట్ ధర జులై 20న అర్ధరాత్రి 12 గంటలకు రూ.9,999కి అందుబాటులో ఉంది.
  • ఐకూ నియో 9 ప్రో సిరీస్ ఆఫర్లు, డిస్కౌంట్స్​తో కలిపి రూ. 29,999కి అందుబాటులో ఉంది.
  • ఇతర మోడళ్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి.

వన్​ప్లస్​(OnePlus): మీరు వన్‌ప్లస్ యూజర్ అయితే.. స్మార్ట్‌ఫోన్‌లు రూ. 17,999 పోస్ట్-ఆఫర్‌లతో అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 12ఆర్ 5జీ (16జీబీ+ 256జీబీ) అన్ని తగ్గింపులను కలిపి.. రూ. 40,999కి పొందవచ్చు. అలాగే, మీరు పాత ఫోన్‌పై ట్రేడింగ్ చేస్తుంటే.. అదనంగా 5వేల రూపాయల తగ్గింపును పొందవచ్చు. ఇక వన్‌ప్లస్ 12 5జీ ఫోన్ ఆఫర్లు, డిస్కౌంట్లు పోను.. రూ. 52,999 వద్ద లభిస్తుంది.

మోటో(Moto): మోటోరోలా రాజ్ర్ 50 అల్ట్రా.. అందమైన డిజైన్​తో ఆకట్టుకునే ఈ ఫోన్.. ఏఐ ఫీచర్లతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ ధర రూ.89,999. అయితే రూ. 10 వేల తగ్గింపుతో పొందవచ్చు. ఇందుకోసం ముందే ప్రీ రిజర్వ్ చేసుకోవాలి.

అమెజాన్​ ప్రైమ్​ డే సేల్​ - ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలపై భారీ డిస్కౌంట్స్‌!

ఫ్రిడ్జ్​ , వాషింగ్ మెషిన్, ఏసీ కొనాలనుకునేవారికి సువర్ణావకాశం - "అమెజాన్ ప్రైమ్ డే సేల్​"లో 42% వరకు తగ్గింపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.