Gold Rate Today September 12, 2024 : దేశంలో బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.74,080 ఉండగా, గురువారం నాటికి రూ.130 తగ్గి రూ.73,950కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.84,000 ఉండగా, గురువారం నాటికి రూ.400 పెరిగి రూ.85,200కు చేరుకుంది.
- Gold Price In Hyderabad September 12, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,950గా ఉంది. కిలో వెండి ధర రూ.85,200గా ఉంది.
- Gold Price In Vijayawada September 12, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,950గా ఉంది. కిలో వెండి ధర రూ.85,200గా ఉంది.
- Gold Price In Vishakhapatnam September 12, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,950గా ఉంది. కిలో వెండి ధర రూ.85,200గా ఉంది.
- Gold Price In Proddatur September 12, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,950గా ఉంది. కిలో వెండి ధర రూ.85,200గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price September 12, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2514 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 2515 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.71 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 12, 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.44,25,000 |
ఇథీరియం | రూ.1,98,140 |
టెథర్ | రూ.77.41 |
బైనాన్స్ కాయిన్ | రూ.39,220 |
సొలోనా | రూ.9,743 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today September 12, 2024 : దేశీయ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలిచాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ సెన్సెక్స్ 447 పాయింట్లు పెరిగి 81,973 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 144.20 పాయింట్లు పెరిగి 25,057 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టాటా స్టీల్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఏషియన్ పెయింట్స్, నెస్లే, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్, ఐసీఐసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
రూపాయి విలువRupee Open September 12, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.97గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices September 12, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడి చమురు ధర
Crude Oil Prices September 12, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.24 శాతం మేర పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 71.94 డాలర్లకు చేరింది.