ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాలో ఎంతంటే? - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2024, 10:13 AM IST

Gold Rate Today September 11, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)

Gold Rate Today September 11, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,614 ఉండగా, బుధవారం నాటికి రూ.466 పెరిగి రూ.74,080కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.84,000 ఉండగా, బుధవారం నాటికి రూ.800 పెరిగి రూ.84,800కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad September 11, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,080గా ఉంది. కిలో వెండి ధర రూ.84,800గా ఉంది.
  • Gold Price In Vijayawada September 11, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,080గా ఉంది. కిలో వెండి ధర రూ.84,800గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam September 11, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,080గా ఉంది. కిలో వెండి ధర రూ.84,800గా ఉంది.
  • Gold Price In Proddatur September 11, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,080గా ఉంది. కిలో వెండి ధర రూ.84,800గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price September 11, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​, సిల్వర్‌ రేట్లు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2498 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 2514 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 28.47 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 11, 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.44,25,000
ఇథీరియంరూ.1,96,910
టెథర్రూ.77.41
బైనాన్స్ కాయిన్రూ.43,205
సొలోనా రూ.9,701

Stock Market Today September 11, 2024 : : అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 73 పాయింట్లు లాభపడి 82,007 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 28 పాయింట్లు వృద్ధి చెంది 25,069 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్​, సన్ ఫార్మా, హిందూస్థాన్ యూనిలివర్​, ఐటీసీ, టీసీఎస్​, కొటక్ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : మారుతి, టైటాన్, హైచ్ డీఎఫ్ సీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్

రూపాయి విలువ
Rupee Open September 11, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్‌ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.97గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices September 11, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడి చమురు ధర
Crude Oil Prices September 11, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.24 శాతం మేర పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్​ క్రూడ్ ఆయిల్ ధర 71.94 డాలర్లకు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.