ETV Bharat / business

నవరాత్రుల వేళ స్వల్పంగా తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణాల్లో గోల్డ్​, సిల్వర్​ రేట్లు ఇవే? - Gold Rate Today October 3 2024

Gold Rate Today October 3, 2024: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today October 3, 2024
Gold Rate Today October 3, 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 9:45 AM IST

Gold Rate Today October 3, 2024 : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి పెరిగింది. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,273 ఉండగా, గురవారం నాటికి రూ.93 తగ్గి రూ.78,180కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.92,790 ఉండగా, గురువారం నాటికి రూ.570 పెరిగి రూ.93,360కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad October 3, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.78,180గా ఉంది. కిలో వెండి ధర రూ.93,360గా ఉంది.
  • Gold Price In Vijayawada October 3, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,180గా ఉంది. కిలో వెండి ధర రూ.93,360గా ఉంది.
  • Gold Price In Visakhapatnam October 3, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,180గా ఉంది. కిలో వెండి ధర రూ.93,360గా ఉంది.
  • Gold Price In Proddatur October 3, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,180గా ఉంది. కిలో వెండి ధర రూ.93,360గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price October 3, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2656 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 1 డాలర్లు పెరిగి 2655 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 31.65 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 3, 2024 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.43,75,001
ఇథీరియం రూ.1,84,000
టెథర్రూ.76.83
బైనాన్స్ కాయిన్రూ.45,500
సొలోనారూ.8,000.1

స్టాక్​ మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today October 3, 2024 : గురువారం దేశీ స్టాక్​ ఎంక్చేంజీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఎర్లీ ట్రేడింగ్​లో బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్​ 1,264 పాయింట్లు కోల్పోయి 83,002 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 345 పాయింట్లు దిగజారి 25,451 ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో ఉన్న స్టాక్స్​
(సెన్సెక్స్​ సూచీ) జేఎస్​డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎన్​టీపీసీ, ఇన్ఫోసిస్, టైటాన్

నష్టాల్లో ఉన్న స్టాక్స్
(సెన్సెక్స్​ సూచీ)ఆసియా పేయింట్స్​, టాటా మోటార్స్, ఎల్​ అండ్ టీ, రిలయన్స్​, యాక్సిస్​ బ్యాంక్, కోటక్ బ్యాంక్

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices October 3, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.