ETV Bharat / business

వెండి@రూ.లక్ష- ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Gold Rate Today
Gold Rate Today (Getty Images)

Gold Rate Today October 21th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,150 ఉండగా, సోమవారం నాటికి రూ.300 పెరిగి రూ.80,470కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.97,760 ఉండగా, సోమవారం నాటికి రూ.2,570 పెరిగి రూ.1,00,330కు చేరింది.

  • Gold Price In Hyderabad October 21th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.80,470గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,330గా ఉంది.
  • Gold Price In Vijayawada October 21th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,470గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,330గా ఉంది.
  • Gold Price In Visakhapatnam October 21th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,150గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,330గా ఉంది.
  • Gold Price In Proddatur October 21th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,470గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,330గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price October 21th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు పెరిగాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2721 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 11 డాలర్లు పెరిగి 2732 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 34.10 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 21th 2024 : క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.42,20,098
ఇథీరియంరూ.1,60,200
టెథర్ రూ.76.51
బైనాన్స్ కాయిన్రూ.38,410
సొలోనారూ.8,600

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today September 21, 2024 : : దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా వెలువడుతున్న కంపెనీల త్రైమాసిక ఫలితాలు సోమవారం ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 353 పాయింట్ల లాభంతో 81,577 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 62 పాయింట్లు వృద్ధి చెంది 24,915 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : నిఫ్టీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : టాటా కన్స్యూమర్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బ్రిటానియా, హిందుస్థాన్‌ యునిలివర్‌

రూపాయి విలువ
Rupee Open October 21th 2024 : ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.06గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices October 21th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.