ETV Bharat / business

గుడ్ న్యూస్‌ - తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today

Gold Rate Today October 1, 2024: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate
Gold Rate (AFP)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2024, 9:52 AM IST

Gold Rate Today October 1, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.77,975 ఉండగా, మంగళవారం నాటికి రూ.385 తగ్గి రూ.77,590కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.93,015 ఉండగా, మంగళవారం నాటికి రూ.529 తగ్గి రూ.92,486కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad October 1, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.77,590గా ఉంది. కిలో వెండి ధర రూ.92,486గా ఉంది.
  • Gold Price In Vijayawada October 1, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.77,590గా ఉంది. కిలో వెండి ధర రూ.92,486గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam October 1, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.77,590గా ఉంది. కిలో వెండి ధర రూ.92,486గా ఉంది.
  • Gold Price In Proddatur October 1, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.77,590గా ఉంది. కిలో వెండి ధర రూ.92,486గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price October 1, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2653 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 14 డాలర్లు తగ్గి 2639 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 31.37 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 1, 2024 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.43,62,006
ఇథీరియంరూ.1,92,500
టెథర్రూ.77
బైనాన్స్ కాయిన్రూ.40,000
సొలోనారూ.8,900

స్టాక్​ మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today October 1, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఏసియన్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తున్న నేపథ్యంలో నిన్నటి భారీ నష్టాల నుంచి మార్కెట్లు కోలుకున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 84,522 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 25,863 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సెర్వ్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, ఎం అండ్ ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్ టీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్ టెక్‌
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఏసియన్ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్‌, హిందూస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, మారుతి సుజుకి, ఐటీసీ

రూపాయి విలువ
Rupee Open October 1, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 2 పైసలు తగ్గింది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.81గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices October 1, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.