ETV Bharat / business

బంగారు, వెండి ఆభరణాలు కొనాలా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 8:57 AM IST

Gold Rate Today November 9, 2024 : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు తగ్గాయి.శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.79,820గా ఉండగా, శనివారం నాటికి రూ.20 పెరిగి రూ.79,840కు చేరింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.94,545గా ఉండగా, శనివారం నాటికి రూ.802 తగ్గి రూ.93,743కు చేరింది.

  • Gold Price In Hyderabad November 9, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.79,840గా ఉంది. కిలో వెండి ధర రూ.93,743గా ఉంది.
  • Gold Price In Vijayawada November 9, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,840గా ఉంది. కిలో వెండి ధర రూ.93,743గా ఉంది.
  • Gold Price In Visakhapatnam November 9, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,840గా ఉంది. కిలో వెండి ధర రూ.93,7435ఉంది.
  • Gold Price In Proddatur November 9, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,840గా ఉంది. కిలో వెండి ధర రూ.93,743గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price November 9, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు తగ్గాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర 2694 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 10 డాలర్లు తగ్గి 2684 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 31.32 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices November 9, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.