ETV Bharat / business

రూ.75వేలకు చేరువలో బంగారం - రూ.97వేలు దాటిన వెండి - Gold Rate Today - GOLD RATE TODAY

Gold Rate Today May 29, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Rate Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 9:26 AM IST

Updated : May 29, 2024, 9:39 AM IST

Gold Rate Today May 29, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.74,651 ఉండగా, బుధవారం నాటికి రూ.252 పెరిగి రూ.74,903కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.96,006 ఉండగా, బుధవారం నాటికి రూ.1,038 పెరిగి రూ.97,044కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad May 29, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,903గా ఉంది. కిలో వెండి ధర రూ.97,044గా ఉంది.
  • Gold Price In Vijayawada May 29, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,903గా ఉంది. కిలో వెండి ధర రూ.97,044గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam May 29, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,903గా ఉంది. కిలో వెండి ధర రూ.97,044గా ఉంది.
  • Gold Price In Proddatur May 29, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,903గా ఉంది. కిలో వెండి ధర రూ.97,044గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price May 29, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్​ ధర 2351 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 6 డాలర్లు పెరిగి 2357 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 32.08 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News May 29, 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.51,98,637
ఇథీరియంరూ.2,77,416
టెథర్రూ.79.55
బైనాన్స్ కాయిన్రూ.49,601
సొలోనారూ.12,716

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today May 29, 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, లోక్ సభ ఎన్నికల ఫలితాల ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 418 పాయింట్లు నష్టపోయి 74,752 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 122 పాయింట్లు కోల్పోయి 22,766 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : భారతీ ఎయిర్​టెల్​, పవర్​గ్రిడ్, టాటా స్టీల్​, ఎస్​బీఐ, ఐటీసీ, సన్​ఫార్మా, కోటక్ బ్యాంక్​, మారుతి సుజుకి
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇన్ఫోసిస్​

రూపాయి విలువ
Rupee Open May 29, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 9 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.27గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices May 29, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices May 29, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.21 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 84.40 డాలర్లుగా ఉంది.

'మే 31లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోండి - లేదంటే భారీగా TDS వడ్డన తప్పదు' - ఐటీ శాఖ - PAN Aadhaar Link

భవిష్యత్​కు భరోసా కావాలా? ఈ టాప్​-5 పెన్షన్ స్కీమ్స్​పై ఓ లుక్కేయండి! - Top 5 Pension Plans In India

Last Updated : May 29, 2024, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.