ETV Bharat / business

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today - GOLD RATE TODAY

Gold Rate Today May 20, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today May 20, 2024
Gold Rate Today May 20, 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 9:27 AM IST

Gold Rate Today May 20, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.76,360 ఉండగా, సోమవారం కూడా రూ.76,360గానే ఉంది. ఆదివారం కిలో వెండి ధర రూ.92,449 ఉండగా, సోమవారం కూడా రూ.92,449గానే ఉంది.

  • Gold Price In Hyderabad May 20, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.76,360గా ఉంది. కిలో వెండి ధర రూ.92,449గా ఉంది.
  • Gold Price In Vijayawada May 20, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.76,360గా ఉంది. కిలో వెండి ధర రూ.92,449గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam May 20, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.76,360గా ఉంది. కిలో వెండి ధర రూ.92,449గా ఉంది.
  • Gold Price In Proddatur May 20, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.76,360గా ఉంది. కిలో వెండి ధర రూ.92,449గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price May 20, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ​గోల్డ్, సిల్వర్​ రేట్లు భారీగా పెరిగాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్​ ధర 2415 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 21 డాలర్లు పెరిగి 2436 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 32.31 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News May 20, 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్వల్ప లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.51,05,000
ఇథీరియంరూ.2,44,000
టెథర్ రూ.80.34
బైనాన్స్ కాయిన్రూ.47,165
సొలోనారూ.13,100

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today May 20, 2024 : సోమవారం స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. ఐదో దశ లోక్​ సభ ఎన్నికలు ఇవాళ మహారాష్ట్ర (ముంబయి)లో జరుగుతుండడమే ఇందుకు కారణం.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices May 20, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ఆన్​ లైన్ ఫ్రాడ్స్ నుంచి రక్షణ పొందాలా? ఆధార్ కార్డు​కు సేఫ్​గా లాక్ వేసుకోండిలా! - Aadhaar Lock And Unlock Process

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతున్నారా? ఇవి పాటిస్తే ఇక టెన్షన్​ ఉండదు! - Credit Card Bill Payment

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.