Gold Rate Today May 17, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.75,800 ఉండగా, శుక్రవారం నాటికి రూ.250 తగ్గి రూ.75,550కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.88,408 ఉండగా, శుక్రవారం నాటికి రూ.28 తగ్గి రూ.88,380కు చేరుకుంది.
- Gold Price In Hyderabad May 17, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.86,380గా ఉంది.
- Gold Price In Vijayawada May 17, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.86,380గా ఉంది.
- Gold Price In Vishakhapatnam May 17, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.86,380గా ఉంది.
- Gold Price In Proddatur May 17, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.86,380గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price May 17, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2389 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 12 డాలర్లు తగ్గి 2377 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.51 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News May 17, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.50,30,000 |
ఇథీరియం | రూ.2,41,250 |
టెథర్ | రూ.80.52 |
బైనాన్స్ కాయిన్ | రూ.46,219 |
సొలోనా | రూ.12,870 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today May 17, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 35 పాయింట్లు నష్టపోయి 73,621 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 17 పాయింట్లు కోల్పోయి 22,386 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, కోటక్ బ్యాంక్, ఐటీసీ
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్థాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్
రూపాయి విలువ
Rupee Open May 17, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.50గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices May 17, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices May 17, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.25 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 83.48 డాలర్లుగా ఉంది.
‘స్త్రీధనం’, ‘భరణం’ ఒక్కటేనా? దానిపై భర్తకు, అత్తమామలకు హక్కు ఉంటుందా? - What Is Streedhan