Gold Rate Today March 30th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.70,130 ఉండగా, శనివారం కూడా రూ.70,130గానే ఉంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.77,258 ఉండగా, శనివారం కూడా రూ.77,258గానే ఉంది.
- Gold Price In Hyderabad March 30th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.70,130గా ఉంది. కిలో వెండి ధర రూ.77,258గా ఉంది.
- Gold Price In Vijayawada March 30th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.70,130గా ఉంది. కిలో వెండి ధర రూ.77,258గా ఉంది.
- Gold Price In Vishakhapatnam March 30th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.70,130గా ఉంది. కిలో వెండి ధర రూ.77,258గా ఉంది.
- Gold Price In Proddatur March 30th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.70,130గా ఉంది. కిలో వెండి ధర రూ.77,258గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price March 30th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2233 డాలర్లు ఉండగా, శనివారం కూడా 2233గానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 24.99 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 30th 2024 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.55,68,721 |
ఇథీరియం | రూ.2,78,586 |
టెథర్ | రూ.81.50 |
బైనాన్స్ కాయిన్ | రూ.48,652 |
సొలోనా | రూ.15,347 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices March 30th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏమిటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? - What Is Advance Tax
ఉద్యోగులకు అలర్ట్ - ఆ డబ్బులు కావాలంటే మరో 2 రోజుల్లో ఇలా చేయాల్సిందే! - LTA Claim Last Date