Gold Rate Today June 25, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 73,930 ఉండగా, మంగళవారం నాటికి రూ.20 తగ్గి రూ.73,910కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.91,280 ఉండగా, మంగళవారం నాటికి రూ.435 తగ్గి రూ.90,845కు చేరుకుంది.
- Gold Price In Hyderabad June 25, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,910గా ఉంది. కిలో వెండి ధర రూ.90,845గా ఉంది.
- Gold Price In Vijayawada June 25, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,910గా ఉంది. కిలో వెండి ధర రూ.90,845గా ఉంది.
- Gold Price In Vishakhapatnam June 25, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,910గా ఉంది. కిలో వెండి ధర రూ.90,845గా ఉంది.
- Gold Price In Proddatur June 25, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,910గా ఉంది. కిలో వెండి ధర రూ.90,845గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 25, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం కూడా ఔన్స్ గోల్డ్ ధర 2325 డాలర్లు ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.46 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 25, 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.50,20,155 |
ఇథీరియం | రూ.2,55,500 |
టెథర్ | రూ.79.16 |
బైనాన్స్ కాయిన్ | రూ.48,121 |
సొలోనా | రూ.11,191 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today June 25, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 204 పాయింట్ల లాభంతో 77,545 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 23,594 దగ్గర కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, రిలయన్స్, మారుతీ
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లే ఇండియా, టైటన్, ఎన్టీపీసీ
రూపాయి విలువ
Rupee Open June 25, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 4 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.49గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices June 25, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices June 25, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.64 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85.07 డాలర్లుగా ఉంది.