Gold Rate Today June 24, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ. 73,984 ఉండగా, సోమవారం నాటికి రూ.54 తగ్గి రూ.73,930కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.91,439 ఉండగా, సోమవారం నాటికి రూ.159 తగ్గి రూ.91,280కు చేరుకుంది.
- Gold Price In Hyderabad June 24, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,930గా ఉంది. కిలో వెండి ధర రూ.91,280గా ఉంది.
- Gold Price In Vijayawada June 24, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,930గా ఉంది. కిలో వెండి ధర రూ.91,280గా ఉంది.
- Gold Price In Vishakhapatnam June 24, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,930గా ఉంది. కిలో వెండి ధర రూ.91,280గా ఉంది.
- Gold Price In Proddatur June 24, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,930గా ఉంది. కిలో వెండి ధర రూ.91,280గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 24, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2325 డాలర్లు ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.55 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 24, 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.50,20,144 |
ఇథీరియం | రూ.2,65,500 |
టెథర్ | రూ.79.5 |
బైనాన్స్ కాయిన్ | రూ.48,051 |
సొలోనా | రూ.10,580 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today June 24, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 463 పాయింట్లు నష్టపోయి 76,745 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 149 పాయింట్లు నష్టంతో 23,351 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : సన్ ఫార్మా, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్టెల్
నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐఎన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్సెర్వ్, కోటక్ బ్యాంక్
రూపాయి విలువ
Rupee Open June 24, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 12 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.45గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices June 24, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices June 24, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.64 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85.07 డాలర్లుగా ఉంది.
గౌతమ్ అదానీకి శాలరీ అంతేనా? కంపెనీ ఉద్యోగుల కన్నా తక్కువా! - Gautam Adani Salary 2024