Gold Rate Today June 2, 2024 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.74,174 ఉండగా, ఆదివారం నాటికి రూ.150 పెరిగి రూ.74,324కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.92,870 ఉండగా, అదివారం కూడా రూ.92,870గానే ఉంది.
- Gold Price In Hyderabad June 2, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.74,324గా ఉంది. కిలో వెండి ధర రూ.92,870గా ఉంది.
- Gold Price In Vijayawada June 2, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,324గా ఉంది. కిలో వెండి ధర రూ.92,870గా ఉంది.
- Gold Price In Vishakhapatnam June 2, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,324గా ఉంది. కిలో వెండి ధర రూ.92,870గా ఉంది.
- Gold Price In Proddatur June 2, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,324గా ఉంది. కిలో వెండి ధర రూ.92,870గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 2, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్ గోల్డ్ ధర 2328 డాలర్లు ఉండగా, ఆదివారం కూడా 2328 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.41 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 2, 2024 : ఆదివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.51,35,014 |
ఇథీరియం | రూ.2,75,000 |
టెథర్ | రూ.79.56 |
బైనాన్స్ కాయిన్ | రూ.49,891 |
సొలోనా | రూ.12,211 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices June 2, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
మీరు EPF చందాదారులా? ఈ 7రకాల పెన్షన్లు గురించి తెలుసుకోవడం మస్ట్! - Types Of EPFO Pensions