Gold Rate Today June 14, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు తగ్గాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,710 ఉండగా, శుక్రవారం నాటికి రూ.210 తగ్గి రూ.73,500కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.90,180 ఉండగా, శుక్రవారం నాటికి రూ.530 తగ్గి రూ.89,650కు చేరుకుంది.
- Gold Price In Hyderabad June 14, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,500గా ఉంది. కిలో వెండి ధర రూ.89,650గా ఉంది.
- Gold Price In Vijayawada June 14, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,500గా ఉంది. కిలో వెండి ధర రూ.89,650గా ఉంది.
- Gold Price In Vishakhapatnam June 14, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,500గా ఉంది. కిలో వెండి ధర రూ.89,650గా ఉంది.
- Gold Price In Proddatur June 14, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,500గా ఉంది. కిలో వెండి ధర రూ.89,650గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 14, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2312 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 6 డాలర్లు తగ్గి 2306 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 14, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.51,40,000 |
ఇథీరియం | రూ.2,60,102 |
టెథర్ | రూ.79.40 |
బైనాన్స్ కాయిన్ | రూ.50,168 |
సొలోనా | రూ.12,150 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today June 14, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. కానీ తరువాత క్రమంగా పుంజుకుని లాభాలబాట పట్టాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 81 పాయింట్లు లాభపడి 76,897 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 38 పాయింట్లు వృద్ధిచెంది 23,437 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టైటాన్, ఏసియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, హిందూస్థాన్ యూనిలివర్, ఎం అండ్ ఎం
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, విప్రో, టీసీఎస్, పవర్‌గ్రిడ్
రూపాయి విలువ
Rupee Open June 14, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.54గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices June 14, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices June 14, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.41 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82.41 డాలర్లుగా ఉంది.
ATM యూజర్లకు బ్యాడ్‌న్యూస్! పెరగనున్న క్యాష్ విత్‌డ్రా ఛార్జీలు! - ATM Cash Withdrawal Charges