ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today

Gold Rate Today July 8, 2024 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 9:26 AM IST

Updated : Jul 8, 2024, 10:17 AM IST

Gold Price Today
Gold Rate Today (Getty Images)

Gold Rate Today July 8, 2024 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,431 ఉండగా, సోమవారం నాటికి రూ.131 తగ్గి రూ.75,300కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.94,399 ఉండగా, సోమవారం నాటికి 101 పెరిగి రూ.94,500కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 8, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.94,500గా ఉంది.
  • Gold Price In Vijayawada July 8, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.94,500గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 8, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.94,500గా ఉంది.
  • Gold Price In Proddatur July 8, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.94,500గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 8, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు తగ్గాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్​ ధర 2391 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 9 డాలర్లు తగ్గి 2382 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 31.08 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 8, 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.45,69,071
ఇథీరియంరూ.2,37,971
టెథర్ రూ.79.63
బైనాన్స్ కాయిన్రూ.39,947
సొలోనారూ.10,782

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today July 8, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. రికార్డ్ ర్యాలీ తరువాత మదుపరులు లాభాలు స్వీకరిస్తుండడం సహా, ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 91 పాయింట్లు నష్టపోయి 79,908 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 24,306 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టాటా మోటార్స్​, హిందూస్థాన్ యూనిలివర్​, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, ఐటీసీ, టీసీఎస్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : టైటాన్​, ఏసియన్ పెయింట్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్​, ఆదానీ పోర్ట్స్​

రూపాయి విలువ
Rupee Open July 8, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 5 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.44గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 8, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices July 8, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.09 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 86.46 డాలర్లుగా ఉంది.

రిటైర్​మెంట్ ప్లాన్​తో ఆర్థిక కష్టాలు దూరం! ఇలా చేస్తే మీ లైఫ్​ బిందాస్​! - Retirement Planning

మీ పేరున బోలెడు సిమ్ కార్డులు ఉన్నాయా? రూ.2 లక్షలు పెనాల్టీ, జైలు శిక్ష ఖాయం! - SIM Card Limit Per Person In India

Last Updated : Jul 8, 2024, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.