ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 9:22 AM IST

Gold Rate Today July 16, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

gold Price today
gold rate today (Getty Images)

Gold Rate Today July 16, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,210 ఉండగా, మంగళవారం నాటికి రూ.375 పెరిగి రూ.75,585కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.94,440 ఉండగా, మంగళవారం నాటికి రూ.70 పెరిగి రూ.94,510కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 16, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,585గా ఉంది. కిలో వెండి ధర రూ.94,510గా ఉంది.
  • Gold Price In Vijayawada July 16, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,585గా ఉంది. కిలో వెండి ధర రూ.94,510గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 16, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,585గా ఉంది. కిలో వెండి ధర రూ.94,510గా ఉంది.
  • Gold Price In Proddatur July 16, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,585గా ఉంది. కిలో వెండి ధర రూ.94,510గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 16, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​ రేట్లు భారీగా పెరిగాయి. సోమవారం ఔన్స్ గోల్డ్​ ధర 2412 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 16 డాలర్లు పెరిగి 2428 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.82 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 16, 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.49,94,048
ఇథీరియంరూ.2,63,000
టెథర్రూ.79.6
బైనాన్స్ కాయిన్రూ.43,000
సొలోనారూ.11,600

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 16, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ఈ కాలేజ్ డ్రాపౌట్స్ 'కోటీశ్వరులు' అయ్యారు - ఎలాగో తెలుసా? - College Dropouts Billionaires

చాణక్యుడు చెప్పిన ఈ 'బిజినెస్​ స్ట్రాటజీ' పాటిస్తే - విజయం మీ వెంటే! - Chanakya Arthashastra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.