Gold Rate Today July 12, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.75,070 ఉండగా, శుక్రవారం నాటికి రూ.230 పెరిగి రూ.75,300కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ. 94,530 ఉండగా, శుక్రవారం నాటికి రూ.755 పెరిగి రూ.95,285కు చేరుకుంది.
- Gold Price In Hyderabad July 12, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.95,285గా ఉంది.
- Gold Price In Vijayawada July 12, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.95,285గా ఉంది.
- Gold Price In Vishakhapatnam July 12, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.95,285గా ఉంది.
- Gold Price In Proddatur July 12, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.95,285గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price July 12, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2379 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 30 డాలర్లు పెరిగి 2409 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.22 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 12, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.47,53,971 |
ఇథీరియం | రూ.2,43,000 |
టెథర్ | రూ.79.5 |
బైనాన్స్ కాయిన్ | రూ.43,585 |
సొలోనా | రూ.11,425 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today July 12, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ స్టాక్స్ ర్యాలీ కొనసాగుతుండడం, టీసీఎస్ జూన్ త్రైమాసిక ఫలితాల్లో భారీ లాభాలు చూపించడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 111 పాయింట్లు లాభపడి 80,008 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 60 పాయింట్లు వృద్ధి చెంది 24,375 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఐటీసీ, టాటా మోటార్స్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : మారుతి సుజుకి, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఏసియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్
రూపాయి విలువ
Rupee Open July 12, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.51గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices July 12, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడి చమురు ధరలు
Crude Oil Prices July 12, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.25 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85.59 డాలర్లుగా ఉంది.
UPI PIN మర్చిపోయారా? ఈ సింపుల్ స్టెప్స్‌తో రీసెట్ చేయండిలా! - How To Reset UPI Pin
శివశక్తి పూజలో అంబానీ ఫ్యామిలీ- పెళ్లికి కొన్ని గంటల ముందు భక్తితో! - Anant Ambani Marriage