ETV Bharat / business

మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?

Gold Rate Today February 24th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today February 24th 2024
Gold Rate Today February 24th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 9:23 AM IST

Gold Rate Today February 24th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు మరలా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.63,963 ఉండగా, శనివారం నాటికి రూ.312 పెరిగి రూ.64,275కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.71,715 ఉండగా, శనివారం నాటికి రూ.435 పెరిగి రూ.72,150కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad February 24th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,275గా ఉంది. కిలో వెండి ధర రూ.72,150గా ఉంది.
  • Gold Price In Vijayawada February 24th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,275గా ఉంది. కిలో వెండి ధర రూ.72,150గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam February 24th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,275గా ఉంది. కిలో వెండి ధర రూ.72,150గా ఉంది.
  • Gold Price In Proddatur February 24th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,275గా ఉంది. కిలో వెండి ధర రూ.72,150గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price February 24th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2026 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 10 డాలర్లు పెరిగి 2036 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.96 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 24th 2024 : శనివారం కూడా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.41,95,387
ఇథీరియంరూ.2,34,005
టెథర్రూ.82.84
బైనాన్స్ కాయిన్రూ.30,407
సొలోనారూ.8,182

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices February 24th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

సైబర్ నేరగాళ్ల​​ నుంచి రక్షణ కావాలా? అయితే ఆ 'బీమా' తీసుకోవడం తప్పనిసరి!

యులిప్​లో ఇన్వెస్ట్ చేయాలా? ఫండ్​ స్విచ్ఛింగ్​ ఆప్షన్ గురించి తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.