ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు - తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : 7 hours ago

Gold Rate Today December 11th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ. 79,540 ఉండగా, బుధవారం నాటికి రూ.1,200 పెరిగి రూ.80,740కి చేరుకుంది. కిలో వెండి ధర మంగళవారం రూ.95,764 ఉండగా, బుధవారం నాటికి రూ.356 పెరిగి రూ.96,120కు చేరింది.

  • Gold Price In Hyderabad December 11th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.80,740గా ఉంది. కిలో వెండి ధర రూ.96,120గా ఉంది.
  • Gold Price In Vijayawada December 11th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,740గా ఉంది. కిలో వెండి ధర రూ.96,120గా ఉంది.
  • Gold Price In Visakhapatnam December 11th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,740గా ఉంది. కిలో వెండి ధర రూ.96,120గా ఉంది.
  • Gold Price In Proddatur December 11th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,740గా ఉంది. కిలో వెండి ధర రూ.96,120గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price December 11th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. మంగళవారం 2,673 డాలర్లగా ఉండగా బుధవారం నాటికి 26 డాలర్లు పెరిగి 2,699 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 31.93 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​
Stock Market Updates December 11th 2024 :దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనుండటం వల్ల మదుపరులు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 15 పాయింట్లు పెరిగి 81,515 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 24,627 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న స్టాక్స్​- అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ సుజుకీ, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌
  • నష్టాల్లో ఉన్న స్టాక్స్​- ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా

రూపాయి విలువ
Rupee Value Today December 11th 2024 : ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 84.87 వద్ద ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices December 11th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.