ETV Bharat / business

నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

Gold Rate Today August 2nd, 2024 : దేశంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

gold Price today
gold rate today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 9:41 AM IST

Updated : Aug 2, 2024, 10:33 AM IST

Gold Rate Today August 2nd, 2024 : దేశంలో పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.71,890 ఉండగా, శుక్రవారం నాటికి రూ.443 పెరిగి రూ.72,333కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.85,990 ఉండగా, శుక్రవారం నాటికి రూ.416 తగ్గి రూ.85,574కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad August 2nd, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.72,333గా ఉంది. కిలో వెండి ధర రూ.85,574గా ఉంది.
  • Gold Price In Vijayawada August 2nd, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.72,333గా ఉంది. కిలో వెండి ధర రూ.85,574గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam August 2nd, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.72,333గా ఉంది. కిలో వెండి ధర రూ.85,574గా ఉంది.
  • Gold Price In Proddatur August 2nd, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.72,333గా ఉంది. కిలో వెండి ధర రూ.85,574గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price August 2nd, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్​ ధర 2445 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 9 డాలర్లు పెరిగి 2454 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 28.79 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News August 2nd, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.49,44,000
ఇథీరియంరూ.2,35,000
టెథర్ రూ.76.59
బైనాన్స్ కాయిన్రూ.41,397
సొలోనా రూ.11,900

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today August 2nd, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత కొన్ని సెషన్లలో వచ్చిన లాభాలను మదుపరులు బుక్ చేసుకుంటున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తీవ్ర ప్రతికూల సంకేతాలు వస్తున్నాయి. దీనితో మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 597 పాయింట్లు నష్టపోయి 81,269 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 252 పాయింట్లు కోల్పోయి 24,758 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : హిందూస్థాన్ యూనిలివర్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్​, సన్​ఫార్మా, ఐటీసీ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​టాటా మోటార్స్​, మారుతి సుజుకి, టాటా స్టీల్​, అదానీ పోర్ట్స్​, టెక్ మహీంద్రా, ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్ టెక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, టీసీఎస్​, టైటాన్​, పవర్​గ్రిడ్​

రూపాయి విలువ
Rupee Open August 2nd, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి ఫ్లాట్​గా ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.73గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices August 2nd, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడి చమురు ధర
Crude Oil Prices August 2nd, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.78 శాతం మేర పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80.14 డాలర్లుగా ఉంది.

క్రెడిట్ కార్డ్ vs బై నౌ, పే లేటర్ ఆప్షన్- ఆన్‌లైన్ షాపింగ్‌కు రెండింట్లో ఏది బెటర్? - Buy Now Pay Later vs Credit Card

బైక్ కొనాలా? త్వరలో లాంఛ్ కానున్న టాప్​-10 మోడల్స్​ ఇవే! ధర ఎంతో తెలుసా? - Top 10 Upcoming Bikes

Last Updated : Aug 2, 2024, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.