ETV Bharat / business

ఉగాది వేళ స్వల్పంగా తగ్గిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో లెక్కలు ఇలా! - Gold Rate Today April 9th 2024 - GOLD RATE TODAY APRIL 9TH 2024

Gold Rate Today March April 9th 2024 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today April 9th 2024
Gold Rate Today April 9th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 9:18 AM IST

Updated : Apr 9, 2024, 10:01 AM IST

Gold Rate Today April 9th 2024 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,555 ఉండగా, మంగళవారం నాటికి రూ.175 తగ్గి రూ.73,380కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.84,091 ఉండగా, మంగళవారం నాటికి రూ.66 తగ్గి రూ.84,025కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad April 9th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,380గా ఉంది. కిలో వెండి ధర రూ.84,025గా ఉంది.
  • Gold Price In Vijayawada April 9th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.73,380గా ఉంది. కిలో వెండి ధర రూ.84,025గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam April 9th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.73,380గా ఉంది. కిలో వెండి ధర రూ.84,025గా ఉంది.
  • Gold Price In Proddatur April 9th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.73,380గా ఉంది. కిలో వెండి ధర రూ.84,025గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price April 9th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2,345 డాలర్లు ఉండగా, మంగళవారం కూడా అదే ధరలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 27.85 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 9th 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మిశ్రమంగా కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.56,33,442
ఇథీరియంరూ.2,74,500
టెథర్రూ.80.6
బైనాన్స్ కాయిన్రూ.47,505
సొలోనారూ.14,200

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today April 9th 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలకు ఆరంభంలో దన్నుగా నిలిచాయి.

Stock Market Opening Bell : ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 108 పాయింట్లు నష్టపోయి 74,118 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 54 పాయింట్లు కోల్పోయి 22,459 వద్ద కొనసాగుతోంది.

సూచీలు- కొత్త రికార్డులు!
మరోవైపు బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్​ తొలిసారిగా 75,000 మార్క్‌ను అధిగమించింది. ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 22,765.30 వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసింది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, నెస్లే ఇండియా, ఎం అండ్​ ఎం, సన్​ఫార్మా​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, టాటా స్టీల్​, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఏసియన్ పెయింట్స్​, ఇన్ఫోసిస్​

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​పవర్​గ్రిడ్, రిలయన్స్​, టైటాన్​, ఎన్​టీపీసీ, కోటక్​ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ, జెఎస్​డబ్ల్యూ స్టీల్​

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices April 9th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.41గా ఉంది. డీజిల్​ ధర రూ.95.65గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.29గా ఉంది. డీజిల్​ ధర రూ.96.17గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.62గా ఉంది.

పరిమితికి మించి క్రెడిట్ కార్డు వాడొచ్చా? ఆర్​బీఐ లేటెస్ట్ రూల్స్ ఇవే! - RBI Guidelines Credit Card Limit

క్రెడిట్ కార్డ్​తో యూపీఐ పేమెంట్స్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - Credit Cards For UPI Payments

Last Updated : Apr 9, 2024, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.