Gold Rate Today April 5th 2024 : దేశంలో పసిడి ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా దిగివచ్చాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.72,160 ఉండగా, శుక్రవారం నాటికి రూ.413 తగ్గి రూ.71,747కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.81,220 ఉండగా, శుక్రవారం నాటికి రూ.75 తగ్గి రూ.81,145కు చేరుకుంది.
- Gold Price In Hyderabad April 5th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.71,747గా ఉంది. కిలో వెండి ధర రూ.81,145గా ఉంది.
- Gold Price In Vijayawada April 5th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.71,747గా ఉంది. కిలో వెండి ధర రూ.81,145గా ఉంది.
- Gold Price In Vishakhapatnam April 5th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.71,747గా ఉంది. కిలో వెండి ధర రూ.81,145గా ఉంది.
- Gold Price In Proddatur April 5th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.71,747గా ఉంది. కిలో వెండి ధర రూ.81,145గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price April 5th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,299 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 23 డాలర్లు తగ్గి 2,276 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 26.53 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 5th 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.54,30,000 |
ఇథీరియం | రూ.2,72,499 |
టెథర్ | రూ.81.50 |
బైనాన్స్ కాయిన్ | రూ.46,625 |
సొలోనా | రూ.14,922 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today April 5th 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండడమే ఇందుకు కారణం. మరికొందరు మదుపరులు, శుక్రవారం ఆర్బీఐ మోనటరీ పాలసీ నిర్ణయాలు ప్రకటించనున్న నేపథ్యంలో బాగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 108 పాయింట్లు నష్టపోయి 74,118 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 54 పాయింట్లు కోల్పోయి 22,459 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, సన్‌ఫార్మా, టైటాన్, బజాజ్ ఫిన్సెర్వ్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, విప్రో, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్
రూపాయి విలువ
Rupee Open March April 5th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 6 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.45గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices April 5th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices April 5th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.35 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 90.97 డాలర్లుగా ఉంది.
ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్ ఇన్సూరెన్స్- రెండింటిలో ఏది బెటర్? - Online Vs Offline Insurance