Gold Rate Today April 30th 2024 : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా, వెండి ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.74,340గా ఉంది. కిలో వెండి ధర రూ.300 తగ్గి రూ.83,080 ఉంది.
- Gold Price In Hyderabad April 30th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.74,340గా ఉంది. కిలో వెండి ధర రూ.83,080గా ఉంది.
- Gold Price In Vijayawada April 30th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.74,340గా ఉంది. కిలో వెండి ధర రూ.83,080గా ఉంది.
- Gold Price In Vishakhapatnam April 30th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.74,340గా ఉంది. కిలో వెండి ధర రూ.83,080గా ఉంది.
- Gold Price In Proddatur April 30th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.74,340గా ఉంది. కిలో వెండి ధర రూ.83,080గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price April 30th 2024 : అంతర్జాతీయ మార్కెట్ కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,330 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 26.96 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 30th 2024 : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.55,30,000 |
ఇథీరియం | రూ.2,56,968 |
టెథర్ | రూ.81.1 |
బైనాన్స్ కాయిన్ | రూ.49,100 |
సొలోనా | రూ.12,027 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices April 30th 2024 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Markets Live Updates April 30th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు భారత్‌కు దన్నుగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 22,660 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.49 వద్ద ప్రారంభమైంది.
లాభాల్లోని స్టాక్స్ ఇవే
సెన్సెక్స్-30 సూచీలో ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, టైటన్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
బాగా డబ్బులు సంపాదించాలా? ఈ 'చక్రవడ్డీ' లెక్కలు తెలుసుకోండి! - POWER OF COMPOUNDING