Gold Rate Today 28th January 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,293గా ఉండగా, ఆదివారం నాటికి రూ.44 తగ్గి రూ.64,249కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.73,220 ఉండగా, ఆదివారం కూడా రూ.73,220గానే ఉంది.
- Gold Price In Hyderabad 28th January 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,249గా ఉంది. కిలో వెండి ధర రూ.73,220గా ఉంది.
- Gold Price In Vijayawada 28th January 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,249గా ఉంది. కిలో వెండి ధర రూ.73,220గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 28th January 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,249గా ఉంది. కిలో వెండి ధర రూ.73,220గా ఉంది.
- Gold Price In Proddatur 28th January 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,249గా ఉంది. కిలో వెండి ధర రూ.73,220గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 28th January 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2019 డాలర్లు ఉండగా, ఆదివారం కూడా 2019 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.81 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 28th January 2024 : ఆదివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.34,99,081 |
ఇథీరియం | రూ.1,89,322 |
టెథర్ | రూ.83.10 |
బైనాన్స్ కాయిన్ | రూ.25,353 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.12 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 28th January 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ బెనిఫిట్ల గురించి తెలుసా?
కాలేజ్ స్టూడెంట్స్ స్పెషల్ - రూ.1.5 లక్షల బడ్జెట్లోని టాప్-10 బైక్స్ ఇవే!