ETV Bharat / business

ఫ్లిప్​కార్డ్ సమ్మర్​ సేల్ - ఏసీలు, ఫ్యాన్లు​, రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్స్ & ఆఫర్స్​​! - Flipkart Summary Sale 2024 - FLIPKART SUMMARY SALE 2024

Flipkart Summary Sale 2024 : ఫ్లిప్​కార్ట్ ఏప్రిల్ 17 నుంచి వారం రోజుల పాటు సమ్మర్ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్​ కండిషనర్స్​ (ఏసీలు), రిఫ్రిజిరేటర్లు, ఎయిర్​ కూలర్లు, ఫ్యాన్స్​పై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్​ అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.

Flipkart Summary Sale 2024
Flipkart Annual Sale 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 1:47 PM IST

Flipkart Summary Sale 2024 : ప్రముఖ ఈ-కామర్స్​ వెబ్​సైట్ ఫ్లిప్​కార్ట్ ఏప్రిల్​ 17 నుంచి 23 వరకు సమ్మర్ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్​లో ప్రధానంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లను సరసమైన ధరలకే అమ్మనున్నట్లు ప్రకటించింది.

బంపర్ ఆఫర్స్​
కొనుగోలుదారుల అవసరాలకు, బడ్జెట్​కు అనుగుణంగా అన్ని బ్రాండ్​ల శీతలీకరణ ఉపకరణాలు (కూలింగ్ అప్లయెన్సెస్​)ను ఈ సేల్​లో విక్రయించనున్నట్లు ఫ్లిప్​కార్ట్​ తెలిపింది.​ అంతేకాదు వీటిపై బోలెడ్ ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్​బ్యాక్స్​​ అందిస్తామని స్పష్టం చేసింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, న్యూ కస్టమర్​ ఆఫర్లు కూడా ఉంటాయని పేర్కొంది. ట్యాప్ అండ్ విన్​, సూపర్ కాయిన్​ ఆఫర్స్​ కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది. పేమెంట్ ఆప్షన్ల విషయానికి వస్తే, నో-కాస్ట్ ఈఎంఐ, డౌన్​ పేమెంట్​, క్యాష్ ఆన్​ డెలివరీ, ఫ్లిప్​కార్ట్ పే లేటర్​ ఈఎంఐ సౌకర్యం కల్పిస్తోంది.

కస్టమర్ల కోసం స్పెషల్ కేర్!
వినియోగదారుల షాపింగ్ ఎక్స్​పీరియెన్స్​ను మెరుగుపరిచేందుకు 'వ్యూ ఇన్​ 360', ఫైర్​ డ్రాప్స్​ గేమిఫికేషన్​, 3డీ వ్యూయింగ్​, ప్రీమియం సెలక్షన్స్​కు వీడియో అసిస్టెన్స్​ ఫెసిలిటీస్​ కల్పిస్తున్నట్లు ఫ్లిప్​కార్ట్​ తెలిపింది. అంతేకాదు, వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులకు ఫ్లిప్​కార్ట్ జీవీస్​ తక్కువ ఖర్చుతో ఇన్​స్టాలేషన్ లాంటి పలు​ సర్వీస్​లు కూడా అందిస్తుందని స్పష్టం చేసింది.

టాప్​ బ్రాండ్స్​ ఉన్నాయి!

  • ఫ్లిప్​కార్ట్​ ఈ సేల్​లో శాంసంగ్​, ఎల్​జీ, వర్ల్​పూల్​, హైయర్​, గోద్రెజ్​, ఐఎఫ్​బీ లాంటి టాప్​ బ్రాండ్ రిఫ్రిజిరేటర్లను సేల్​కు ఉంచుతోంది. సింగిల్​-డోర్​, సైడ్​-బై-సైడ్​ డోర్​, బోటమ్ మౌంట్​, ఫ్రోస్ట్ ఫ్రీ, ట్రిపుల్ డోర్​ రిఫ్రిజిరేటర్లను సేల్​కు తెస్తోంది.
  • ఏసీల విషయానికి వస్తే ఎల్​జీ, వోల్టాస్​, గోద్రెజ్​, డైకిన్, పానాసోనిక్​, బ్లూస్టార్​ బ్రాండెడ్​ ఏసీలు అమ్ముతున్నట్లు ఫ్లిప్​కార్ట్ స్పష్టం చేసింది. వీటి ప్రైస్​ రేంజ్​ రూ.25,000 నుంచి రూ.65,000 వరకు ఉంటుంది.
  • సీలింగ్​ ఫ్యాన్స్​ విషయానికి వస్తే రూ.1299 నుంచి రూ.15,000 వరకు అన్ని వెరైటీల, బ్రాండ్​ల ఫ్యాన్స్ లభిస్తాయి.
  • కస్టమర్లు ఎక్స్ఛేంజ్​ ఆఫర్​ను కూడా వాడుకోవచ్చు. పాత రిఫ్రిజిటర్లపై గరిష్ఠంగా రూ.22,000 వరకు, పాత ఏసీపై గరిష్ఠంగా రూ.8000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్​ పొందవచ్చు.

పాన్ కార్డ్ లేదా? కానీ CIBIL స్కోర్ చెక్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - Credit Score Without PAN Card

ఓలా బంపర్ ఆఫర్​ - ఈవీల ధరలు భారీగా తగ్గింపు - ఇకపై రూ.69,999కే S1X స్కూటర్​! - Ola EV Scooter Offers

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.