ETV Bharat / business

టూ-వీలర్​పై సాహస యాత్రలు చేయాలా? ఈ టాప్​-10 ఆఫ్​ రోడ్​ బైక్​లపై ఓ లుక్కేయండి! - Best Off Road Bikes In India - BEST OFF ROAD BIKES IN INDIA

Best Off Road Bikes In India : మీకు సాహస యాత్రలంటే చాలా ఇష్టమా? ఇందుకోసం బెస్ట్ బైక్ కొనాలని అనుకుంటున్నారా? రేటు ఎంతైనా ఫర్వాలేదా? అయితే ఇది మీ కోసమే. మొత్తం ప్రపంచంలోని టాప్​-10 ఆఫ్​ రోడ్​ బైక్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

dirt bikes
scramblers (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 7:22 PM IST

Updated : Jun 30, 2024, 7:51 PM IST

Best Off Road Bikes In India : మీరు ఎప్పుడైనా ఆఫ్​ రోడ్ బైక్​ల గురించి విన్నారా? వీటినే డర్ట్ బైక్​లు, స్క్రాంబ్లర్లు అని కూడా అంటారు. సాధారణ బైక్​లతో వెళ్లలేని ప్రాంతాలకు కూడా వీటిపై హాయిగా వెళ్లిపోవచ్చు. అంటే సాధారణ రోడ్లపై కాకుండా ఇసుక, కంకర, బురద, మంచు, నదీ ప్రవాహాల్లో కూడా వీటిని సులువుగా డ్రైవ్ చేయవచ్చు. అందుకే వీటిని ఆఫ్​ రోడ్​ బైక్స్ అని అంటారు. ఇవి రగ్గడ్ లుక్స్​తో, హెవీగా ఉంటాయి. డ్రైవింగ్ ఎక్స్​పీరియన్స్​ అయితే అద్భుతంగా ఉంటుంది. సాహసాలు చేయాలని అనుకునేవారికి, టూ-వీలర్​పై దేశమంతా చుట్టిరావాలని అనుకునేవారికి ఇవి ఎంతో అనువుగా ఉంటాయి. కాకపోయే వీటి ధరలు భారీగా ఉంటాయి. మరి మీకు ఇలాంటి బైక్​లు అంటే చాలా ఇష్టమా? అయితే మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

1. Hero XPulse 200 4V : హీరో కంపెనీ 2019లో ఈ XPulse 200 4V బైక్​ను లాంఛ్ చేసింది. సాహస యాత్రలు చేసేవారికి ఇది ఎంతో బాగుంటుంది. రగ్గడ్, రొబస్ట్ లుక్​తో, రైడర్​కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. దీనిలో ఉన్న లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్​ వల్ల ఎలాంటి కఠినమైన ప్రాంతాల్లోనైనా దీనిని చాలా సులువుగా డ్రైవ్ చేయవచ్చు. ఈ బైక్​లో నాబీ టైర్స్​ ఉంటాయి కనుక సుపీరియర్​ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. అంతేకాదు దీనికి వాటర్ వేడింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి. కనుక బురదలోనూ, నీళ్లలోనూ దీనిని ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. దీనిలోని పవర్​ఫుల్​ ఇంజిన్​కు రక్షణ కల్పించేందుకు స్కిడ్ ప్లేట్స్​ కూడా ఉంటాయి. ఈ టూ-వీలర్ 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 199.6 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 18.90 bhp
  • మ్యాక్స్ టార్క్​ : 17.38 Nm
  • మైలేజ్​ : 40 కి.మీ/ లీటర్
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 13.0 లీటర్స్
  • గేర్స్​ : 5 స్పీడ్​
  • బ్రేక్స్​ : డిస్క్​/ డిస్క్​
  • స్టార్టింగ్ మెకానిజమ్ : సెల్ఫ్​/ కిక్​ స్టార్ట్​
  • వీల్ టైప్​ : స్పోక్ వీల్స్​
  • బాడీ టైప్​ : ఆఫ్​ రోడ్​
  • ధర : రూ.1.44 లక్షలు - రూ.1.51 లక్షలు

2. Royal Enfield Himalayan : రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ రగ్గడ్, వెర్సటైల్​ అడ్వంచర్​ మోటార్ సైకిల్​. ఇది ఆన్​-రోడ్​, ఆఫ్​ రోడ్​ రైడింగ్​లకు సపోర్ట్ చేస్తుంది. దీని బిల్ట్​ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇది బైక్ ప్రియులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది. దీనిలో స్టర్డీ ఛాసిస్​, లాంగ్​-ట్రావెల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటాయి. అంతేకాదు దీనిలో అనేక లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పొడవైన విండ్ స్క్రీన్​, హై-మౌంటెడ్ ఫ్రంట్​ ఫెండర్​, డ్యూయెల్-పర్పస్​ టైర్స్​ ఉంటాయి. కనుక ఎలాంటి కఠినమైన ప్రాంతాల్లోనైనా దీనిని చాలా హాయిగా డ్రైవ్ చేయవచ్చు. ఇది మొత్తం 6 కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 411.0 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 24.30 bhp
  • మ్యాక్స్ టార్క్​ : 32 Nm
  • మైలేజ్​ : 45 కి.మీ/ లీటర్
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 15.0 లీటర్స్
  • గేర్స్​ : 5 స్పీడ్​
  • బ్రేక్స్​ : డిస్క్​/ సింగిల్ పిస్టన్​ ప్లోటింగ్ కాలిపర్​
  • స్టార్టింగ్ మెకానిజమ్ : సెల్ఫ్​ స్టార్ట్​
  • వీల్ టైప్​ : స్పోక్ వీల్స్​
  • బాడీ టైప్​ : ఆఫ్​ రోడ్​
  • ధర : రూ.2.16 లక్షలు - రూ.2.24 లక్షలు

3. Suzuki V-Strom SX 250 : సుజుకి గిక్సర్​ 250ను ఆధారంగా చేసుకుని ఈ 'వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్​ 250' బైక్​ను రూపొందించారు. ఈ ఎంట్రీ-లెవెల్ అడ్వెంటర్​ స్పోర్ట్ బైక్​ చూడడానికి చాలా స్టైలిష్ లుక్​లో ఉంటుంది. ఇది సింగిల్ వెర్షన్​లో, 3 అందమైన రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 249.0 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 26 bhp
  • మ్యాక్స్ టార్క్​ : 22.20 Nm
  • మైలేజ్​ : 35 కి.మీ/ లీటర్
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 12 లీటర్స్
  • గేర్స్​ : 6 స్పీడ్​

  • వీల్ టైప్​ : అల్లాయ్​ వీల్స్​
  • బాడీ టైప్​ : ఆఫ్​ రోడ్​
  • ధర : రూ.2.12 లక్షలు

4. BMW R 1250 GS : బీఎండబ్ల్యూ ఇండియాలో విడుదల చేసిన బెస్ట్ బైక్ ఇది. దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టే బెస్ట్ ఫీచర్స్​ కలిగి ఉంటుంది. దీనిపై రైడింగ్ ఎక్స్​పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇది మొత్తం 4 రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 1254.0 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 134 bhp
  • మ్యాక్స్ టార్క్​ : 143 Nm
  • మైలేజ్​ : 21 కి.మీ/ లీటర్
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 20 లీటర్స్
  • గేర్స్​ : 6 స్పీడ్​
  • బ్రేక్స్​ : డ్యూయెల్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్స్​/ సింగిల్ డిస్క్​ బ్రేక్​
  • స్టార్టింగ్ మెకానిజమ్ : ఎలక్ట్రిక్​​ స్టార్ట్​
  • వీల్ టైప్​ : కాస్ట్ అలూమినం వీల్స్​
  • బాడీ టైప్​ : ఆఫ్​ రోడ్​
  • ధర : రూ.20.55 లక్షలు

5. Triumph Tiger 1200 : బడ్జెట్ గురించి లెక్క చేయకుండా, సూపర్ స్పోర్టీ లుక్స్​ ఉన్న బైక్ కొనాలని అనుకునేవారికి ఈ ట్రయంఫ్​ టైగర్​ 1200 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మస్క్యులర్ బాడీతో ఉండే ఈ బైక్​ను​ రైడ్ చేయాలంటే రైడర్ కూడా చాలా బలంగా ఉండాలి.

  • ఇంజిన్​ : 1160 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 148 bhp
  • మ్యాక్స్ టార్క్​ : 130 Nm
  • మైలేజ్​ : 18 కి.మీ/ లీటర్
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 20/30 లీటర్స్
  • గేర్స్​ : 6 స్పీడ్​
  • బ్రేక్స్​ : డ్యూయెల్ డిస్క్​/ డిస్క్​
  • స్టార్టింగ్ మెకానిజమ్ : సెల్ఫ్​​​ స్టార్ట్​
  • వీల్ టైప్​ : స్పోక్​ వీల్స్​
  • బాడీ టైప్​ : ఆఫ్​ రోడ్​
  • ధర : రూ.19.19 లక్షలు - రూ.21.69 లక్షలు

6. KTM 250 Adventure : మీడియం బడ్జెట్లో అడ్వెంచర్ బైక్ కొనాలని అనుకునేవారికి 'కేటీఎం 250 అడ్వెంచర్' బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది ఆఫ్​ రోడ్లపైనే కాదు, సాధారణ రోడ్లపై కూడా డ్రైవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది రెండు భిన్నమైన రంగుల్లో లభిస్తుంది. ​

  • ఇంజిన్​ : 248 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 29.60 bhp
  • మ్యాక్స్ టార్క్​ : 24 Nm
  • మైలేజ్​ : 35 కి.మీ/ లీటర్
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 14.5 లీటర్స్

  • వీల్ టైప్​ : అల్లాయ్​​ వీల్స్​
  • బాడీ టైప్​ : ఆఫ్​ రోడ్​
  • ధర : రూ.2.42 లక్షలు - రూ.2.47 లక్షలు

7. Honda CB500X : బెస్ట్ వెర్స్​టైల్​​ బైక్ కొనాలని అనుకునేవారికి హోండా సీబీ500 ఎక్స్ మంచి ఛాయిస్​ అవుతుంది.ఇది మాట్​ గన్​పౌడర్​ బ్లాక్​ మెటాలిక్​, గ్రాండ్​ ప్రిక్స్​ రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సాహసాలు చేసేవారికి ఇది చాలా బాగుంటుంది.

  • ఇంజిన్​ : 471 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 47 bhp
  • మ్యాక్స్ టార్క్​ : 43.20 Nm
  • మైలేజ్​ : 28.6 కి.మీ/ లీటర్
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 17.7 లీటర్స్

  • ధర : రూ.6.87 లక్షలు

8. Kawasaki KX 450 : ఆఫ్​-రోడ్ డ్రైవింగ్ ఇష్టపడేవారికి కవాసకి కేఎక్స్​ 450 చాలా బాగుంటుంది. ఈ టూ-వీలర్​ పవర్​ఫుల్ ఇంజిన్​, ఎక్స్​లెంట్ సస్పెన్షన్​, సూపర్బ్​ ఛాసిస్​, వెరీ గుడ్ ఎర్గోనామిక్స్​ కలిగి ఉంటుంది. అయితే ఇది కేవలం ఒకే కలర్ ఆప్షన్​లో లభిస్తోంది.

  • ఇంజిన్​ : 449 సీసీ
  • మైలేజ్​ : 25 కి.మీ/ లీటర్
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 6.2 లీటర్స్
  • గేర్స్​ : 5 స్పీడ్​
  • బ్రేక్స్​ : డిస్క్​/ డిస్క్​
  • స్టార్టింగ్ మెకానిజమ్ : ఎలక్ట్రిక్​​​​ స్టార్ట్​
  • వీల్ టైప్​ : స్పోక్​​ వీల్స్​
  • బాడీ టైప్​ : ఆఫ్​ రోడ్​
  • ధర : రూ.8.59 లక్షలు

9. Harley-Davidson Pan America 1250 : పవర్​ఫుల్​ పెర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్ కొనాలని ఆశపడేవారికి 'హార్లే-డేవిడ్సన్​ పాన్ అమెరికా 1250' బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ బైక్ చూడడానికే కాదు, రైడింగ్​కు కూడా మహాద్భుతంగా ఉంటుంది. కానీ దీనిని అందరూ హ్యాండిల్ చేయలేరు. ఎత్తుగా, చాలా బలంగా ఉండేవారు మాత్రమే దీనిని డ్రైవ్ చేయగలరు. ఇది 6 అందమైన రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 1252 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 150 bhp
  • మ్యాక్స్ టార్క్​ : 128 Nm
  • మైలేజ్​ : 18 కి.మీ/ లీటర్
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 21.2 లీటర్స్
  • గేర్స్​ : 6 స్పీడ్​
  • బ్రేక్స్​ : డిస్క్​/ డిస్క్​
  • స్టార్టింగ్ మెకానిజమ్ : సెల్ఫ్​​​​​ స్టార్ట్​
  • వీల్ టైప్​ : అల్లాయ్​ వీల్స్​
  • బాడీ టైప్​ : ఆఫ్​ రోడ్​
  • ధర : రూ.24.49 లక్షలు - రూ.26.19 లక్షలు

10. Ducati Scrambler Desert Sled : కొత్తగా సాహసయాత్రలు మొదలుపెడుతున్నవారికి, పెద్దగా రైడింగ్ ఎక్స్​పీరియన్స్ లేనివారికి 'డుకాటీ స్క్రాంబ్లర్​ డెసర్ట్ స్లెడ్​' చాలా బాగుంటుంది. ఈ బైక్ యూనిక్ ప్రపొజిషన్​తో, రెట్రో-కూల్ లుక్స్​తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్​ అబిలిటీతో వస్తుంది. ఇది 2 అందమైన రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 803 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 73 bhp
  • మ్యాక్స్ టార్క్​ : 62m
  • మైలేజ్​ : 20 కి.మీ/ లీటర్
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 13.5 లీటర్స్

  • ధర : రూ.9.8 లక్షలు - రూ.10.99

ఏడాదికి కోటి పెళ్లిళ్లు - రూ.10లక్షల కోట్ల వ్యాపారం - భారత్​లో అట్లుంటది మరి! - Indian Wedding Costs

రూ.7 లక్షల్లో మంచి మైలేజ్​ ఇచ్చే కారు కొనాలా? టాప్​-10 మోడల్స్​ ఇవే! - Best Cars Under 7 Lakh

Last Updated : Jun 30, 2024, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.