ETV Bharat / business

రూ.1.5 లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్​ ఇచ్చే బైక్​ కొనాలా? టాప్​-10 మోడల్స్​ ఇవే! - BEST MILEAGE BIKES 2024

అదిరే ఫీచర్స్​, స్టన్నింగ్​ లుక్స్​తో - అందరికీ ఉపయోగపడే బెస్ట్​ టూ-వీలర్స్ లిస్ట్ ఇదే!

Best Mileage bikes Under 1.5 lakh
Best Mileage bikes Under 1.5 lakh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2024, 11:29 AM IST

Best Mileage Bikes Under 1.5 Lakh : మీరు రూ.1.5 లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ లేదా స్కూటర్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఈ బడ్జెట్ సెగ్మెంట్​లో చాలా బైక్స్ & స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో లేటెస్ట్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్​ ఉండి, ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్​-10 వెహికల్స్ గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

1. Royal Enfield Hunter 350 : రాయల్ ఎన్​ఫీల్డ్​ హంటర్​ 350 బైక్​లో 349.34 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 bhp పవర్​, 27 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్​ ట్రాన్స్​మిషన్​తో అనుసంధానమై ఉంటుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డిస్క్​ బ్రేక్​లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్​ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైక్​లో 13 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. 350 సీసీ బైక్​ల్లో 36 కి.మీ/లీటర్​ మైలేజ్ ఇచ్చే టూ-వీలర్ ఇదే కావడం విశేషం. అందుకే ఇది బెస్ట్ మైలేజ్ బైక్​ల లిస్ట్​లో స్థానం సంపాదించింది. ప్రస్తుతం ఈ రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్​ 3 వేరియంట్లలో, 8 అందమైన రంగుల్లో లభిస్తోంది.

Royal Enfield Hunter 350 Price : మార్కెట్లో ఈ రాయల్ ఎన్​ఫీల్డ్ హంటర్​ 350 బైక్ ధర సుమారుగా రూ.1,49,000 నుంచి రూ.1,74,430 వరకు ఉంటుంది.

2. Bajaj Pulsar NS200 : ఈ బజాజ్ పల్సర్​ ఎన్​ఎస్​200 మోటార్ సైకిల్​లో 199.5 సీసీ సామర్థ్యం కలిగిన BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 24.13 bhp పవర్​, 18.74 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్​ ట్రాన్స్​మిషన్​తో అనుసంధానమై ఉంటుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డిస్క్​ బ్రేక్​లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్​ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైక్​లో 12 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బండి లీటర్​ పెట్రోల్​కు 36 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ బజాజ్​ బైక్​ 3 వేరియంట్లలో, 20 కలర్ ఆప్షన్లలో దొరుకుతోంది.

Bajaj Pulsar NS200 : మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్​ ఎన్​ఎస్​ 200 బైక్ ధర సుమారుగా రూ.1,42,060 నుంచి రూ.1,58,438 వరకు ఉంటుంది.

3. Honda Hornet 2.0 : ఈ హోండా హార్నెట్ 2.0 బైక్​లో 184.4 సీసీ సామర్థ్యం కలిగిన BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 17.03 bhp పవర్​, 15.9 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్​ ట్రాన్స్​మిషన్​తో అనుసంధానమై ఉంటుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డిస్క్​ బ్రేక్​లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్​ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైక్​లో 12 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బండి లీటర్​ పెట్రోల్​కు 42.3 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ హోండా హార్నెట్​ 2.0 బైక్​​ సింగిల్​ వేరియంట్​లో, 4 రంగుల్లో అందుబాటులో ఉంది.

Honda Hornet 2.0 Price : మార్కెట్లో ఈ హోండా బైక్ ధర సుమారుగా రూ.1,40,327 వరకు ఉంటుంది.

4. TVS Apache RTR 200 4V : ఈ టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 200 4వీ బైక్​లో 197.75 సీసీ సామర్థ్యం కలిగిన BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 20.54 bhp పవర్​, 17.25 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్​ ట్రాన్స్​మిషన్​తో అనుసంధానమై ఉంటుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డిస్క్​ బ్రేక్​లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్​ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైక్​లో 12 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బండి 41.9 కి.మీ/ లీటర్​ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ టీవీఎస్​ బైక్​ సింగిల్​ వేరియంట్​లో, 2 కలర్​ ఆప్షనల్లో లభిస్తోంది.

TVS Apache RTR 200 4V Price : మార్కెట్లో ఈ టీవీఎస్ మోటార్ సైకిల్ ధర సుమారుగా రూ.1,49,920 వరకు ఉంటుంది.

5. Hero Xpluse 200 4V : ఈ హీరో ఎక్స్​ప్లస్​ 200 4వీ బైక్​లో 199.6 సీసీ సామర్థ్యం కలిగిన BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 18.9 bhp పవర్​, 17.35 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్​ ట్రాన్స్​మిషన్​తో అనుసంధానమై ఉంటుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డిస్క్​ బ్రేక్​లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్​ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైక్​ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. ఈ బండి 32.9 కి.మీ/లీటర్​ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ హీరో​ మోటార్ సైకిల్​ 2 వేరియంట్​లో, 13 అందమైన రంగుల్లో ఉంటుంది.

Hero Xpluse 200 4V Price : మార్కెట్లో ఈ హీరో బైక్ ధర రూ.1,47,388 - రూ.1,54,763 ప్రైస్​ రేంజ్​లో ఉంది.

6. Yamaha Aerox 155 : ఈ యమహా ఏరోక్స్​ 155 స్కూటీలో 155 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 14.75 bhp పవర్​, 13.9 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేకులు, వెనుక భాగాల్లో డ్రమ్​​ బ్రేక్​లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్​ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ స్కూటీ​ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.5 లీటర్లు. ఈ బండి 40 కి.మీ/లీటర్​ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ యమహా స్కూటర్​​ 2 వేరియంట్​లో, 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Yamaha Aerox 155 Price : మార్కెట్లో ఈ యమహా ఏరోక్స్ 155 స్కూటర్ ధర సుమారుగా రూ.1,49,182 నుంచి రూ.1,52,478 వరకు ఉంటుంది.

7. Vespa VXL 150 : ఈ వెస్పా VXL 150 స్కూటర్​లో 149.5 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 10.64 bhp పవర్​, 11.26 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీ ముందు భాగంలో డిస్క్​ బ్రేకులు, వెనుక భాగాల్లో డ్రమ్​​ బ్రేక్​లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్​ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ స్కూటర్​​ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 7.4 లీటర్లు. ఈ బండి లీటర్ పెట్రోల్​కు 45 కి.మీ​ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ వెస్పా స్కూటీ​​ 2 వేరియంట్​లో, 16 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Vespa VXL 150 Price : మార్కెట్లో ఈ వెస్పా స్కూటర్ సుమారుగా రూ.1,45,335 నుంచి రూ.1,47,559 వరకు ఉంటుంది.

8. Aprilia SXR 160 : ఈ అప్రిలియా SXR 160 స్కూటీలో 160.03 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 10.94 bhp పవర్​, 12.13 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీ ముందు భాగంలో డిస్క్ బ్రేక్​లు, వెనుక భాగాల్లో డ్రమ్​​ బ్రేక్​లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్​ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ స్కూటీ​ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 7 లీటర్లు. ఈ బండి లీటర్ పెట్రోల్​కు 35 కి.మీ​ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ అప్రిలియా స్కూటర్​​ సింగిల్ వేరియంట్​లో, 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Aprilia SXR 160 Price : మార్కెట్లో ఈ అప్రిలియా స్కూటర్ ధర సుమారుగా రూ.1,45,414 వరకు ఉంటుంది.

9. Suzuki Gixxer SF : ఈ సుజుకి గిక్సర్ ఎస్​ఎఫ్​ మోటార్​ సైకిల్​లో 155 సీసీ సామర్థ్యం కలిగిన BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 13.4 bhp పవర్​, 13.8 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్​ ట్రాన్స్​మిషన్​తో అనుసంధానమై ఉంటుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డిస్క్​ బ్రేక్​లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్​ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైక్​ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు. ఈ బండి లీటర్​ పెట్రోల్​కు 45 కి.మీ​ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ సుజుకి బైక్​​ 2 వేరియంట్​లో, 7 కలర్లలో అందుబాటులో ఉంది.

Suzuki Gixxer SF Price : మార్కెట్లో ఈ సుజుకి గిక్సర్​ ఎస్​ఎఫ్​ బైక్ ధర రూ.1,36,172 - రూ.1,48,408 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

10. OLA S1 Pro : ఇండియన్ మార్కెట్లోని మోస్ట్ పాపులర్ స్కూటీల్లో ఓలా ఒకటి. ఈ ఓలా ఎస్​1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటీలో 5.5 కిలోవాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుంది.​ దీనిని ఫుల్ ఛార్జింగ్ చేయడానికి 6.5 గంటలు పడుతుంది. ఈ బైక్​ టాప్​ స్పీడ్​ 120 కి.మీ/గంట. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 195 కి.మీ రేంజ్ వరకు డ్రైవ్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఈవీ స్కూటర్​ సింగిల్ వేరియంట్​లో, 5 రంగుల్లో లభిస్తోంది.

OLA S1 Pro Price : మార్కెట్లో ఈ ఓలా ఎస్​1 ప్రో స్కూటీ ధర సుమారుగా రూ.1,32,403 ఉంటుంది.

నోట్ : ఈ ఆర్టికల్​లో చెప్పిన ధరలు ఎక్స్​-షోరూం ధరలు మాత్రమే. వాస్తవానికి వీటి ఆన్​-రోడ్డు ప్రైస్​ భిన్నంగా ఉంటుంది. అలాగే మీరు బైక్ కొంటున్న ప్రదేశాన్ని బట్టి కూడా ఈ ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఈ విషయాన్ని మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

మీకు అడ్వెంచర్‌ బైక్స్ అంటే ఇష్టమా? ఈ టాప్‌-10 మోడల్స్‌పై ఓ లుక్కేయండి! - Best Adventure Motorcycles

ఫస్ట్ టైమ్‌ ఎలక్ట్రిక్ బైక్​​ కొన్నారా? ఈ టాప్​-7 మెయింటెనెన్స్ టిప్స్​ మీ కోసమే! - Electric Bike maintenance Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.