ETV Bharat / business

ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్స్​ కోసం రూ.లక్ష బడ్జెట్​లో బైక్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Family Bikes In India

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 6:06 PM IST

Best Family Bikes In India In 2024 : కుటుంబ అవసరాల కోసం, ఫ్యామిలీతో కలిసి టూర్స్ వెళ్లేందుకు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ ఒక లక్ష రూపాయలేనా? అయితే ఈ స్టోరీ కోసమే. మంచి మైలేజ్, ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-10 బైక్స్​, స్కూటర్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Best Family scooters in India in 2024
Best Family Bikes in India in 2024 (ETV Bharat)

Best Family Bikes In India In 2024 : ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ బైక్ సర్వసాధారణం అయిపోయింది. మార్కెట్​కు వెళ్లాలన్నా, భార్యాపిల్లలతో కలిసి షికారుకు వెళ్లాలని బైక్ ఉండాల్సిందే. అందుకే ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు మంచి ఫీచర్లు, మైలేజ్ ఇచ్చే బైక్​ను కొనుగోలు చేయాలని చాలా మంది చూస్తుంటారు. అందుకే ఈ ఆర్టికల్​లో రూ.1 లక్ష బడ్జెట్లో మంచి ఫీచర్లు, మైలేజ్ ఇచ్చే టాప్-10 బైక్స్, స్కూటర్లపై ఓ లుక్కేద్దాం.

1. Hero HF Deluxe : హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ 5 వేరియంట్లు, 7 రంగుల్లో లభిస్తుంది. ఈ బైక్ 97.2సీసీ బీఎస్6 ఇంజిన్​ కలిగి ఉంటుంది. ఇది 7.91 బీహెచ్​పీ పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్​లో ముందు, వెనుక డ్రమ్​బ్రేకులు ఉంటాయి.

  • ఇంజిన్ కెపాసిటీ : 97.2 సీసీ
  • మైలేజ్ : 65 కి.మీ/ లీటర్
  • ట్రాన్స్​మిషన్ : 4 స్పీడ్ మాన్యువల్
  • కెర్బ్ వెయిట్ : 110 కేజీలు
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 9.1 లీటర్లు
  • సీట్ హైట్ : 805 మిల్లీ మీటర్లు
  • ధర : రూ.56,208 - రూ.68,071

2. Bajaj Platina 100 : మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలనుకునేవారికి బజాజ్ ప్లాటినా 100 బెస్ట్​ ఆప్షన్ అవుతుంది. దీన్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలు చేసేవారి కోసం రూపొందించారు. బజాజ్ ప్లాటినా 100 బైక్ 2 వేరియంట్లు, 4 కలర్స్​లో లభిస్తుంది. బజాజ్ ప్లాటినా 100 బైక్​ 102సీసీ బీఎస్6 ఇంజిన్​ కలిగి ఉంటుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 102 సీసీ
  • మైలేజ్ : 72 కి.మీ/ లీటర్
  • ట్రాన్స్​మిషన్ : 4 స్పీడ్ మాన్యువల్
  • కెర్బ్ వెయిట్ : 117 కేజీలు
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 11 లీటర్లు
  • సీట్ హైట్ : 807 మిల్లీ మీటర్లు
  • ధర : రూ. 61,617 - రూ.66,538

3. TVS Sport : టీవీఎస్ స్పోర్ట్ బైక్ 2 వేరియంట్లు, 7 రంగుల్లో లభిస్తుంది. టీవీఎస్ స్పోర్ట్ బైక్ 109.7సీసీ బీఎస్6 ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది 8.18 బీహెచ్​పీ పవర్, 8.7 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫ్రంట్, బ్యాక్ డ్రమ్ బ్రేక్​లు ఉంటాయి. ఈ స్పోర్ట్ బైక్ బరువు 112 కిలోలు. ఈ బైక్ లీటర్ పెట్రోల్​కు 80 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 109.7 సీసీ
  • మైలేజ్ : 80 కి.మీ/ లీటర్
  • ట్రాన్స్​మిషన్ : 4 స్పీడ్ మాన్యువల్
  • కెర్బ్ వెయిట్ : 112 కేజీలు
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 10 లీటర్లు
  • సీట్ హైట్ : 790 మిల్లీ మీటర్లు
  • ధర : రూ.64,392 - రూ.70,205

4. Honda Shine 100 : హోండా షైన్ 100 బైక్ సింగిల్​ వేరియంట్​లో, 5 రంగుల్లో లభిస్తుంది. ఇది 98.98సీసీ బీఎస్6 ఇంజిన్‌ కలిగి ఉంటుంది. దేశంలో ఎలక్ట్రిక్ స్టార్ట్​తో తక్కువ ధరలో లభించే 100సీసీ బైక్​ల్లో ఇది ఒకటి.

  • ఇంజిన్ కెపాసిటీ : 98.98 సీసీ
  • మైలేజ్ : 68 కి.మీ/ లీటర్
  • ట్రాన్స్​మిషన్ : 4 స్పీడ్ మాన్యువల్
  • కెర్బ్ వెయిట్ : 99 కేజీలు
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 9 లీటర్లు
  • సీట్ హైట్ : 786 మిల్లీ మీటర్లు
  • ధర : రూ.65,139

5. TVS Scooty Pep Plus : టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ యువతను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు. ఈ స్కూటర్​ తేలికగా ఉంటుంది. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ 4 వేరియంట్లు, 6 కలర్స్​లో లభిస్తుంది. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్​లో 87.8సీసీ బీఎస్6 ఇంజిన్‌ ఉంటుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 87.8 సీసీ
  • మైలేజ్ : 50 కి.మీ/ లీటర్
  • కెర్బ్ వెయిట్ : 93 కేజీలు
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 4.2 లీటర్లు
  • సీట్ హైట్ : 768 మిల్లీ మీటర్లు
  • ధర : రూ.65,661 - రూ.69,506

6. Bajaj CT 110 : బడ్జెట్లో మంచి లుక్​తో, స్టైలిష్​గా ఉన్న బైక్ కొనాలనుకునేవారికి బజాజ్ సీటీ 110 మంచి ఆప్షన్ అవుతుంది. బజాజ్ సీటీ 110 సింగిల్​ వేరియంట్లో, 3 రంగుల్లో అందుబాటులో ఉంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 115.45 సీసీ
  • మైలేజ్ : 70 కి.మీ/ లీటర్
  • ట్రాన్స్​మిషన్ : 4 స్పీడ్ మాన్యువల్
  • కెర్బ్ వెయిట్ : 127 కేజీలు
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 11 లీటర్లు
  • సీట్ హైట్ : 810 మిల్లీ మీటర్లు
  • ధర : రూ.68,169

7. Hero Pleasure + : హీరో ప్లెజర్ ప్లస్ స్కూటీని ప్రధానంగా మహిళల కోసం తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్కూటీ ఇంజిన్ పికప్​ను సైతం పెంచారు. హీరో ప్లెజర్ ప్లస్ స్కూటీ 2 వేరియంట్లు, 6 కలర్స్​లో అందుబాటులో ఉంటుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 110.9 సీసీ
  • మైలేజ్ : 50 కి.మీ/ లీటర్
  • కెర్బ్ వెయిట్ : 104 కేజీలు
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 4.8 లీటర్లు
  • సీట్ హైట్ : 765 మిల్లీ మీటర్లు
  • ధర : రూ.70,541- రూ.73,982

8. Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ 4 వేరియంట్లు, 7 కలర్స్​లో అందుబాటులో ఉంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 97.2 సీసీ
  • మైలేజ్ : 60 కి.మీ/ లీటర్
  • ట్రాన్స్​మిషన్ : 4 స్పీడ్ మాన్యువల్
  • కెర్బ్ వెయిట్ : 112 కేజీలు
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 9.8 లీటర్లు
  • సీట్ హైట్ : 785 మిల్లీ మీటర్లు
  • ధర : రూ.73,645 - రూ.78,034

9. TVS Star City Plus : టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్​కు ఎల్ఈడీ హెడ్‌ ల్యాంప్, యూఎస్​బీ మొబైల్ ఛార్జర్ ఉంటుంది. ఈ బైక్ 3 వేరియంట్లు, 9 రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 109.7 సీసీ
  • మైలేజ్ : 67.5 కి.మీ/ లీటర్
  • ట్రాన్స్​మిషన్ : 4 స్పీడ్ మాన్యువల్
  • కెర్బ్ వెయిట్ : 115 కేజీలు
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 10 లీటర్లు
  • సీట్ హైట్ : 785 మిల్లీ మీటర్లు
  • ధర : రూ.74,373 - రూ.78,436

10. Honda Dio : హోండా డియోలో ఏసీజీ సైలెంట్ స్టార్టర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ ఇన్హిబిటర్, ఎక్స్​టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, డ్యూయల్ ఫంక్షన్ స్విచ్ ఇంటిగ్రేటింగ్ సీట్ వంటి ఫీచర్లు ఉంటాయి. హోండా డియో 3 వేరియంట్లు, 9 రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 109.51 సీసీ
  • మైలేజ్ : 48 కి.మీ/ లీటర్
  • కెర్బ్ వెయిట్ : 103 కేజీలు
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 5.3 లీటర్లు
  • సీట్ హైట్ : 765 మిల్లీ మీటర్లు
  • ధర : రూ.74,373 - రూ.78,436

స్టన్నింగ్ ఫీచర్స్​తో - త్వరలో లాంఛ్ కానున్న టాప్​-5 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Upcoming Bikes Under 1 Lakh

గతుకుల రోడ్లపై కూడా దూసుకుపోవాలా? ఈ టాప్-10 బైక్స్​పై ఓ లుక్కేయండి! - Best Off Road Bikes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.