Best Cycles Under 15000 : పిల్లల అవసరాల కోసం చాలా మంది సైకిళ్లు కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు ఆరోగ్య స్పృహతో సైకిల్ తొక్కడానికి ఆసక్తి చూపిస్తుంటారు. రోజూ సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. చిన్న చిన్న పనులకు సైకిల్ మీద వెళ్లడం వల్ల ఆరోగ్యంతోపాటు బండి తీయకపోవడం వల్ల పెట్రోల్ కూడా ఆదాఅవుతుంది. కాబట్టి.. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. సైకిల్ కొనుగోలు చేయడం మంచిదే. మరి.. మీరు కూడా మంచి సైకిల్‌ను కొనాలని చూస్తున్నారా? అయితే.. రూ.15,000 బడ్జెట్లో మంచి సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆ బ్రాండ్స్ ఏవి? వాటిలో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1.అర్బన్ టెర్రైన్ (Urban Terrain) UT1000 సైకిల్..
ఫీచర్స్..
- స్పీడ్ గేర్ సిస్టమ్ 21
- అందుబాటులో ఉండే రంగు - గ్రే, బ్లాక్
- కార్బన్ స్టీల్ మెటీరియల్
- లైట్ వెయిట్
- డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్
- స్మూత్ ఫ్రంట్ సస్పెన్షన్
2. లీడర్ స్కౌట్ (Leader Scout) MTB 26T మౌంటైన్ సైకిల్..
- 1 స్పీడ్ గేర్ సిస్టమ్
- అందుబాటులో ఉండే రంగు - సీ గ్రీన్, బ్లాక్
- కార్బన్ స్టీల్ మెటీరియల్
- లైట్ వెయిట్
- 26 అంగుళాల చక్రాలు
3.CRADIAC - Xplorer..
- డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్
- 29-అంగుళాల చక్రాలు
- 1 స్పీడ్ గేర్ సిస్టమ్
- కలర్ - గ్రే
- అల్లాయ్ స్టీల్ ఫ్రేమ్ మెటీరియల్
4. లైఫ్‌లాంగ్ (Lifelong) MTB 27.5T గేర్ సైకిల్..
- 27.5 అంగుళాల చక్రాలు
- అల్లాయ్ స్టీల్ ఫ్రేమ్ మెటీరియల్
- 21 స్పీడ్ గేర్ సిస్టమ్
- డ్యూయల్ డిస్క్ బ్రేక్
- అందుబాటులో ఉండే రంగు - బ్లాక్, స్కై బ్లూ
5. అర్బన్ టెర్రైన్ (Urban Terrain ) UT6000A29, Alloy, MTB మౌంటైన్ సైకిల్..
- 21 స్పీడ్ గేర్ సిస్టమ్
- అందుబాటులో ఉండే రంగు - తెలుపు
- 29-అంగుళాల చక్రాలు
- అల్యూమినియం మెటీరియల్
- సీట్ అడ్జస్ట్‌మెంట్
6.హీరో క్యోటో (Hero Kyoto) 26T సింగిల్ స్పీడ్ హైబ్రిడ్ మౌంటైన్ సైకిల్..
- 26-అంగుళాల చక్రాలు
- అల్లాయ్ స్టీల్ మెటీరియల్
- అందుబాటులో ఉండే రంగు - నలుపు
- బ్రాండ్ హీరో
- 1 స్పీడ్ గేర్ సిస్టమ్
7. అర్బన్ టెర్రైన్ మజా (Urban Terrain Maza) 26 బ్లూ సిటీ లైట్..
- 1 స్పీడ్ గేర్ సిస్టమ్
- అందుబాటులో ఉండే రంగు - బ్లూ
- 26-అంగుళాల చక్రాలు
- కార్బన్ స్టీల్ మెటీరియల్
- సీట్ అడ్జస్ట్‌మెంట్
8. లీడర్ స్పైడర్ (Leader Spyder) 27.5T MTB సైకిల్..
- 1 స్పీడ్ గేర్ సిస్టమ్
- మాట్ బ్లాక్/ఆరెంజ్ రంగులో
- 19 అంగుళాల చక్రాలు
- అల్లాయ్ స్టీల్ మెటీరియల్
- లైట్ వెయిట్
9. లీడర్ గ్లాడియేటర్ (Leader Gladiator) 26t మౌంటైన్ బైక్..
- స్పీడ్ గేర్ సిస్టమ్ 21
- అందుబాటులో ఉండే కలర్ - గ్రే
- 18 అంగుళాల చక్రాలు
- అల్లాయ్ స్టీల్ మెటీరియల్
- లైట్ వెయిట్
10. Leader TORFIN MTB 26T Mountain సైకిల్..
- 1 స్పీడ్ గేర్ సిస్టమ్
- 18 అంగుళాల చక్రాలు
- అల్లాయ్ స్టీల్ మెటీరియల్
- లైట్ వెయిట్
- డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్
- అందుబాటులో ఉండే కలర్ - సీ గ్రీన్, బ్లాక్
రూ.70,000 బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? టాప్-8 మోడల్స్ ఇవే!
వెయిట్ లాస్ కోసం సైక్లింగ్ స్టార్ట్ చేస్తారా? ఎలాంటి సైకిల్ కొనాలి? గేర్స్ తప్పనిసరా?