ETV Bharat / business

రూ.9 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్‌-10 మోడల్స్ ఇవే! - BEST CARS UNDER 9 LAKH

అదిరే డిజైన్‌, స్టన్నింగ్ ఫీచర్స్‌తో - బెస్ట్ మైలేజ్‌ ఇచ్చే కార్స్ ఇవే - ధర ఎంతంటే?

CARS
CARS (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2024, 3:00 PM IST

Best Cars Under 9 Lakh : మీరు రూ.9 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో టాటా, మారుతి సుజుకి, మహీంద్రా లాంటి టాప్‌ బ్రాండ్ కార్లు ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో లభిస్తున్నాయి. ఇవి లేటెస్ట్ ఫీచర్స్‌, స్పెసిఫికేషన్స్‌తో, అదిరిపోయే డిజైన్‌తో, మంచి ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ కలిగి ఉంటున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

1. Tata Nexon : టాటా నెక్సాన్‌ కారులో 1497 సీసీ, 4-సిలిండర్, టర్బో ఛార్జ్‌డ్‌ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 113 bhp పవర్‌, 260 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్‌ మాన్యువల్ లేదా 6-స్పీడ్‌ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. ఈ కారులో ఎకో, సిటీ, స్పోర్ట్స్‌ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ నెక్సాన్‌ డీజిల్‌ కారు మైలేజ్‌ 23.23 - 24.08 కి.మీ/లీటర్‌. నెక్సాన్‌ పెట్రోల్ వేరియంట్‌ మైలేజ్‌ 17.01 - 17.44 కి.మీ/ లీటర్. సీఎన్‌జీ వేరియంట్‌ 16.78 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. ఈ టాటా నెక్సాన్‌ కారు 108 వేరియంట్లలో లభిస్తుంది.

Tata Nexon Price : మార్కెట్లో ఈ టాటా నెక్సాన్ కారు ధర సుమారుగా రూ.8 లక్షల నుంచి రూ.15.50 లక్షల వరకు ఉంటుంది.

2. Maruti Suzuki Franks : ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ కారులో 998 సీసీ, 3-సిలిండర్, పెట్రోల్‌ ఇంజిన్ ఉంటుంది. ఇది 99 bhp పవర్‌, 147.6 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్‌ మాన్యువల్ లేదా 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. ఈ కారులో కారు మైలేజ్‌ 21.5 కి.మీ/లీటర్‌. సీఎన్‌జీ కారు మైలేజ్‌ 24 కి.మీ/కేజీ. ఈ టాటా నెక్సాన్‌ కారు 16 వేరియంట్లలో లభిస్తుంది.

Maruti Suzuki Franks Price : మార్కెట్లో ఈ మారుతి ఫ్రాంక్స్‌ కారు ధర సుమారుగా రూ.7.52 లక్షల నుంచి రూ.13.04 లక్షల వరకు ఉంటుంది.

3. Mahindra XUV 3XO : ఈ మహీంద్రా కారులో 1197 సీసీ & 1497 సీసీ ఇంజిన్‌లు ఉంటాయి. ఈ కారు పెట్రోల్‌, డీజిల్‌ ఫ్యూయెల్‌ వేరియంట్లలో లభిస్తుంది. మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానం కలిగి ఉంటాయి. ఈ కారు సీటింగ్ కెపాసిటీ 5. ఈ కారు 18.06 - 21.2 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఈ మహీంద్రా కారు మొత్తం 25 వేరియంట్లలో లభిస్తుంది.

Mahindra XUV 3XO Price : మార్కెట్లో ఈ మహీంద్రా కారు ధర సుమారుగా రూ.7.79 లక్షల నుంచి రూ.15.49 లక్షల వరకు ఉంటుంది.

4. Hyundai Venue : ఈ హ్యుందాయ్ వెన్యూ కారులో 998 సీసీ టర్బోఛార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్ ఉంటుంది. ఇది 118 bhp పవర్‌, 172 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్‌ మాన్యువల్, 7-స్పీడ్‌ ఆటోమేటిక్‌ (DCT) ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో పనిచేస్తుంది. డీసీటీ వెర్షన్‌ 12.58 కి.మీ/లీటర్‌ మైలేజ్‌ ఇస్తుంది. ఈ వెన్యూ కారు మొత్తం 32 వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారులో ఎకో, నార్మల్‌, స్పోర్ట్‌ మోడ్స్ ఉంటాయి.

Hyundai Venue Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్‌ వెన్యూ కారు ధర సుమారుగా రూ.7.94 లక్షల నుంచి రూ.13.53 లక్షలు ఉంటుంది.

5. Toyota Urban Cruiser Taisor : టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ టైసర్‌ కారులో 998 సీసీ టర్బోఛార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 99 bhp పవర్‌, 147.6 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్‌ (TC) ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో పనిచేస్తుంది. కారు 19.86 - 21.18 కి.మీ/లీటర్‌ మైలేజ్‌ ఇస్తుంది. ఈ టయోటా కారు మొత్తం 12 వేరియంట్లలో లభిస్తుంది.

Toyota Urban Cruiser Taisor Price : మార్కెట్లో ఈ టయోటా కారు ధర సుమారుగా రూ.7.74 లక్షల నుంచి రూ.13.04 లక్షలు ఉంటుంది.

6. Kia Sonet : ఈ కియా సోనెట్‌ కారులో 998 సీసీ టర్బోఛార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 118 bhp పవర్‌, 172 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. ఇది క్లెచ్‌లెస్‌ మాన్యువల్, ఆటోమేటిక్‌ (DCT) ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో పనిచేస్తుంది. కారు 19.2 కి.మీ/లీటర్‌ మైలేజ్‌ ఇస్తుంది. ఈ టయోటా కారు మొత్తం 34 వేరియంట్లలో లభిస్తుంది.

Kia Sonet Price : మార్కెట్లో ఈ టయోటా కారు ధర సుమారుగా రూ.7.99 లక్షల నుంచి రూ.15.77 లక్షలు ఉంటుంది.

7. Citroen Basalt : ఈ సిట్రోయెన్ బసాల్ట్‌ కారులో 1199 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 80 bhp పవర్‌, 115 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. ఇది మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో పనిచేస్తుంది. కారు 18 కి.మీ/లీటర్‌ మైలేజ్‌ ఇస్తుంది. ఈ సిట్రోయెన్‌ కారు మొత్తం 8 వేరియంట్లలో లభిస్తుంది.

Citroen Basalt Price : మార్కెట్లో ఈ సిట్రోయెన్ బసాల్ట్‌ కారు ధర సుమారుగా రూ.7.99 లక్షల నుంచి రూ.13.83 లక్షలు ఉంటుంది.

8. Nissan Magnet : ఈ నిస్సాన్‌ మాగ్నైట్ కారులో 999 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 99 bhp పవర్‌, 152 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. ఇది ఆటోమేటిక్‌ (CVT) ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో పనిచేస్తుంది. కారు 17.9 కి.మీ/లీటర్‌ మైలేజ్‌ ఇస్తుంది. ఈ నిస్సాన్ మాగ్నైట్‌ కారు మొత్తం 30 వేరియంట్లలో లభిస్తుంది.

Nissan Magnet Price : మార్కెట్లో ఈ నిస్సాన్ మాగ్నైట్‌ కారు ధర సుమారుగా రూ.6 లక్షల నుంచి రూ.11.66 లక్షలు ఉంటుంది.

9. Renault Triber : ఈ రెనో ట్రైబర్‌ కారులో 999 సీసీ పెట్రోల్‌ ఇంజిన్ ఉంటుంది. ఇది మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో పనిచేస్తుంది. కారు 18.2 - 19 కి.మీ/లీటర్‌ మైలేజ్‌ ఇస్తుంది. సేఫ్టీ పరంగా చూస్తే, ఈ 7 సీటర్‌ కారు GNCAP 2-స్టార్ రేటింగ్ పొందింది. ఈ రెనో ట్రైబర్‌ కారు మొత్తం 9 వేరియంట్లలో లభిస్తుంది.

Renault Triber Price : మార్కెట్లో ఈ రెనో ట్రైబర్‌ కారు ధర సుమారుగా రూ.6 లక్షల నుంచి రూ.8.98 లక్షలు ఉంటుంది.

10. Honda Amaze : ఈ హోండా అమేజ్‌ కారులో 1199 సీసీ పెట్రోల్‌ ఇంజిన్ ఉంటుంది. ఇది 89 bhp పవర్‌, 110 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. ఇది మాన్యువల్‌, ఆటోమేటిక్‌ (CVT) ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో పనిచేస్తుంది. కారు 18.3 - 18.6 కి.మీ/లీటర్‌ మైలేజ్‌ ఇస్తుంది. ఈ హోండా అమేజ్‌ కారు మొత్తం 11 వేరియంట్లలో లభిస్తుంది.

Honda Amaze Price : మార్కెట్లో ఈ హోండా అమేజ్‌ కారు ధర సుమారుగా రూ.7.29 లక్షల నుంచి రూ.10.05 లక్షలు ఉంటుంది.

దీపావళికి కారు కొనాలా? ఆ మోడల్​పై రూ.2.30 లక్షలు డిస్కౌంట్​- మిగిలిన వాటిపై ఎంతంటే?

మీకు అడ్వెంచర్‌ బైక్స్ అంటే ఇష్టమా? ఈ టాప్‌-10 మోడల్స్‌పై ఓ లుక్కేయండి! - Best Adventure Motorcycles

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.