ETV Bharat / business

రూ.5 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-6 మోడల్స్ ఇవే! - Best Cars Under 5 Lakh - BEST CARS UNDER 5 LAKH

Best Cars Under 5 Lakh : మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.5 లక్షలేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.5 లక్షల బడ్జెట్లో లభిస్తున్న టాప్-6 కార్లు ఇవే!

top 10 Cars Under 5 Lakh
Best Cars Under 5 Lakh in India (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 1:51 PM IST

Best Cars Under 5 Lakh : ప్రస్తుత కాలంలో ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటే కారు తప్పనిసరి అయిపోయింది! ఎందుకంటే బైక్​​పై ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది వెళ్లలేరు. అందుకే చిన్న బడ్జెట్లో మంచి కారు కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇలాంటి వారి కోసం ప్రస్తుతం ఇండియన్​ మార్కెట్లో రూ.5 లక్షల బడ్జెట్​లో మంచి కార్లు లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. Maruti Suzuki Alto 800 Specifications : మారుతి సుజుకి ఆల్టో 800 కారు ఐదు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్స్​లో లభిస్తుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్​లను బట్టి లీటరుకు 24.7 కి.మీ - 31.4 కి.మీ మైలేజ్​ను ఇస్తాయి. మారుతి సుజుకి ఆల్టో 800 కారు ధర మార్కెట్లో రూ.3.54 - రూ.5.13 లక్షల వరకు ఉంటుంది.

  • ఇంజిన్ - 796 సీసీ
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్, పెట్రోల్+సీఎన్​జీ
  • మైలేజ్ - 24.7 - 31.4 kmpl
  • మ్యాక్స్ టార్క్ - 60,69 Nm
  • మ్యాక్స్ పవర్ - 40,47 bhp
  • ట్రాన్స్​ మిషన్ - మాన్యువల్
  • బూట్ స్పేస్ - 177 లీటర్లు

2. Maruti Suzuki Alto K10 Specifications : మారుతి సుజుకి ఆల్టో కే10 కారు 8 వేరియంట్​లు, ఆరు కలర్ ఆప్షన్స్​లో లభిస్తుంది. ఈ మోడల్ కారు లీటరుకు 27 కి.మీ మైలేజ్​ను ఇస్తుంది. మారుతి సుజుకి ఆల్టో కే 10 మోడల్ కారు ధర రూ.3.99 - రూ.5.96 లక్షల వరకు ఉంటుంది.

  • ఇంజిన్ - 998 సీసీ

  • మైలేజ్ - 27 kmpl
  • మ్యాక్స్ టార్క్ - 82,89 Nm
  • మ్యాక్స్ పవర్ - 55,66 bhp
  • ట్రాన్స్​మిషన్ - మాన్యువల్, ఆటోమేటిక్
  • బూట్ స్పేస్ - 214 లీటర్లు

3. Maruti Suzuki S-Presso Specifications : మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు 8 వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్స్​లో లభిస్తుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్​లను బట్టి లీటరుకు 24.8 కి.మీ - 32.7 కి.మీ మైలేజ్​ను ఇస్తాయి. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు ధర మార్కెట్లో రూ.4.27 - రూ.6.12 లక్షల వరకు ఉంటుంది.

  • మైలేజ్ - 24.8 - 32.7 kmpl
  • మ్యాక్స్ టార్క్ - 82,89 Nm
  • మ్యాక్స్ పవర్ - 56,66 bhp
  • ట్రాన్స్​మిషన్ - మాన్యువల్, ఆటోమేటిక్
  • బూట్ స్పేస్ - 240 లీటర్లు

4. Bajaj Qute Specifications : బజాజ్ క్యూట్ కారు 2 వేరియంట్లు, నాలుగు కలర్ ఆప్షన్స్​లో లభిస్తుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్ లను బట్టి లీటరుకు 35 కి.మీ - 43 కి.మీ మైలేజ్​ను ఇస్తాయి. బజాజ్ క్యూట్ కారు ధర మార్కెట్లో రూ.2.64 - రూ.2.84 లక్షల వరకు ఉంటుంది. తక్కువ బడ్జెట్​లో మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలకునేవారికి బజాజ్ క్యూట్ మంచి ఆప్షన్ అవుతుంది.

  • ఇంజిన్ - 217 సీసీ

  • మైలేజ్- 35 - 43 kmpl
  • మ్యాక్స్ టార్క్ - 16,19 Nm
  • మ్యాక్స్ పవర్ - 11,13 bhp
  • ట్రాన్స్​మిషన్ - మాన్యువల్

5. Hyundai Santro Specifications : హ్యుందాయ్ శాంట్రో కారు 9 వేరియంట్లు, ఐదు కలర్ ఆప్షన్స్​లో లభిస్తుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్​లను బట్టి లీటరుకు 20.3 కి.మీ - 30.6 కి.మీ మైలేజ్​ను ఇస్తాయి. హ్యుందాయ్ శాంట్రో కారు ధర మార్కెట్లో రూ.4.87 - రూ.6.45 లక్షల వరకు ఉంటుంది.

  • ఇంజిన్ - 1086 సీసీ

  • మైలేజ్ - 20.3 - 30.5 kmpl
  • మ్యాక్స్ టార్క్ - 86,99 Nm
  • మ్యాక్స్ పవర్ - 59,69 bhp
  • ట్రాన్స్​ మిషన్ - మాన్యువల్, ఆటోమేటిక్

6. Renault Kwid Specifications : రెనో క్విడ్ కారు 7 వేరియంట్లు, 6 కలర్ ఆప్షన్స్​లో లభిస్తుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్​లను బట్టి లీటరుకు 22 కి.మీ - 23 కి.మీ మైలేజ్​ను ఇస్తాయి. రెనో క్విడ్ కారు ధర మార్కెట్లో రూ.4.70 - రూ.6.33 లక్షల వరకు ఉంటుంది.

  • ఇంజిన్ - 999 సీసీ
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • మైలేజ్ - 22 - 23 kmpl
  • మ్యాక్స్ టార్క్ - 91 Nm
  • మ్యాక్స్ పవర్ - 67 bhp
  • ట్రాన్స్​మిషన్ - మాన్యువల్, ఆటోమేటిక్
  • బూట్​ స్పేస్ - 300 లీటర్లు

గతుకుల రోడ్లపై కూడా దూసుకుపోవాలా? ఈ టాప్-10 బైక్స్​పై ఓ లుక్కేయండి! - Best Off Road Bikes

ఎక్కువ 'మైలేజ్' ఇచ్చే స్కూటీ కొనాలనుకుంటున్నారా? రూ.1లక్షలోపు టాప్​-10 మోడల్స్​ ఇవే! - Best Scooty Under 1 Lakh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.