Best Bikes Under 1.5 Lakh For College Students : కాలేజ్ లైఫ్ అంటేనే ఒక జోష్ ఉంటుంది. మంచి బైక్‌పై స్నేహితులతో కలిసి చక్కర్లు కొట్టాలని కుర్రకారుకు ఆశగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ టూ-వీలర్ కంపెనీలు అన్నీ మంచి లుక్స్, బెస్ట్ ఫీచర్స్ ఉండే బైక్‌లను రూపొందిస్తున్నాయి. వాటిలో రూ.1.5 లక్షల బడ్జెట్లోని, కాలేజ్ స్టూడెంట్స్‌కు సూట్ అయ్యే టాప్-10 బైక్స్‌పై ఓ లుక్కేద్దాం.
1. Hero Xtream 125R Features : ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ బైక్‌లో 124.7 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 8250 rpm వద్ద 11.4 bhp పవర్, 6000 rpm వద్ద 10.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 66 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Hero Xtream 125R Price : మార్కెట్లో ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ బైక్ ధర రూ.95,000 నుంచి రూ.99,500 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Royal Enfield Hunter 350 Features : ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్‌లో 349.34 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 6100 rpm వద్ద 20.2 bhp పవర్, 4000 rpm వద్ద 27 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 36 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 10 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Royal Enfield Hunter 350 Price : మార్కెట్లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ ధర రూ.1,49,900 నుంచి రూ.1,74,430 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Bajaj Pulsar NS 200 Features : ఈ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 బైక్‌లో 199.5 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 9750 rpm వద్ద 24.13 bhp పవర్, 8000 rpm వద్ద 18.74 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 36 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Bajaj Pulsar NS 200 Price : మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ ధర సుమారుగా రూ.1,42,055 నుంచి రూ.1,50,686 వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. TVS Ronin Features : ఈ టీవీఎస్ రోనిన్ బైక్‌లో 225.9 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 7750 rpm వద్ద 20.1 bhp పవర్, 3750 rpm వద్ద 19.93 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 42 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
TVS Ronin Price : మార్కెట్లో ఈ టీవీఎస్ రోనిన్ బైక్ ధర సుమారుగా రూ.1,49,195 నుంచి రూ.1,72,700 వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Honda CB200X Features : ఈ హోండా సీబీ200ఎక్స్ బైక్‌లో 184.4 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 8500 rpm వద్ద 17.03 bhp పవర్, 6000 rpm వద్ద 15.9 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 43 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Honda CB200X Price : మార్కెట్లో ఈ హోండా సీబీ200ఎక్స్ బైక్ ధర రూ.1,46,999 నుంచి రూ.1,48,560 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. Yamaha FZ X Features : ఈ యమహా ఎఫ్‌జెడ్ ఎక్స్ బైక్‌లో 149 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 7250 rpm వద్ద 12.2 bhp పవర్, 5500 rpm వద్ద 13.3 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 48 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Yamaha FZ X Price : మార్కెట్లో ఈ యమహా ఎఫ్‌జెడ్ ఎక్స్ బైక్ ధర సుమారుగా రూ.1,37,087 నుంచి రూ.1,38,089 వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
7. Revolt RV 400 Features : ఈ రివోల్ట్ ఆర్వీ 400 అనేది ఒక ఎలక్ట్రిక్ బైక్. దీని రేటెడ్ పవర్ 3000 వాట్స్. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. దీనిపై గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు.
Revolt RV 400 Price : మార్కెట్లో ఈ రివోల్ట్ ఆర్వీ 400 బైక్ ధర సుమారుగా రూ.1,37,950 నుంచి రూ.1,47,950 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
8. Suzuki Gixxer Features : ఈ సుజుకి గిక్సర్ బైక్‌లో 155 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 rpm వద్ద 13.41 bhp పవర్, 6000 rpm వద్ద 13.8 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 45 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Suzuki Gixxer Price : మార్కెట్లో ఈ సుజుకి గిక్సర్ బైక్ ధర సుమారుగా రూ.1,30,792 నుంచి రూ.1,43,538 వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
9. Kawasaki W175 Features : ఈ కవాసకి డబ్ల్యూ175 బైక్‌లో 177 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 12.8 bhp పవర్, 6000 rpm వద్ద 13.2 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 45 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Kawasaki W175 Price : మార్కెట్లో ఈ కవాసకి డబ్ల్యూ175 బైక్ ధర సుమారుగా రూ.1,22,018 నుంచి రూ.1,35,000 రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
10. Bajaj Avenger Cruise 220 Features : ఈ బజాజ్ అవెంజర్ క్రూజ్ బైక్‌లో 220 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 8500 rpm వద్ద 18.76 bhp పవర్, 7000 rpm వద్ద 17.55 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 40 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Bajaj Avenger Cruise 220 Price : మార్కెట్లో ఈ బజాజ్ అవెంజర్ క్రూజ్ 220 బైక్ ధర సుమారుగా రూ.1,40,841 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కాలేజీ అమ్మాయిలకు, వర్కింగ్ ఉమెన్‌కు సూట్ అయ్యే టాప్-10 స్కూటర్స్ ఇవే!