ETV Bharat / business

2024 ఏప్రిల్ నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays In April 2024 - BANK HOLIDAYS IN APRIL 2024

Bank Holidays In April 2024 : బ్యాంక్​ కస్టమర్లకు ముఖ్య గమనిక​. 2024 ఏప్రిల్​​ నెలలో ఏకంగా 14 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందువల్ల బ్యాంక్ ఖాతాదారులు ఇప్పటి నుంచే తమ ఆర్థిక లావాదేవీల షెడ్యూల్​ను పక్కాగా ప్లాన్ చేసుకోవడం మంచిది. లేదంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఏయే రాష్ట్రాల్లో, ఎప్పుడెప్పుడు బ్యాంక్​లకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Stock Market Holidays In April 2024
Bank Holidays In April 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 12:54 PM IST

Bank Holidays In April 2024 : ఆర్​బీఐ ఈ 2024 ఏప్రిల్​​​​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 14 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్​ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం మంచిది.

2024 ఏప్రిల్​ నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా
List of Bank Holidays In April 2024 :

  • ఏప్రిల్​ 1 (సోమవారం) : ఇయర్లీ క్లోజింగ్​ (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
  • ఏప్రిల్​ 5 (శుక్రవారం) : బాబూ జగ్జీవన్​ రామ్ జయంతి, జుమత్-ఉల్​-విదా (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
  • ఏప్రిల్​ 7 (ఆదివారం) :
  • ఏప్రిల్ 9 (మంగళవారం) : ఉగాది, గుధిపరా, సాజిబు నొంగ్మపన్బా (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
  • ఏప్రిల్​ 10 (బుధవారం) : రంజాన్​ (కేరళలోని బ్యాంకులకు సెలవు)
  • ఏప్రిల్​ 11 (గురువారం) : రంజాన్, 1వ షావాల్​​ (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
  • ఏప్రిల్​ 13 (శనివారం) : రెండో శనివారం, చైరోబా, బోహోగ్​ బిహు, బిజు పండుగ, బైశాఖి పండుగ
  • ఏప్రిల్ 14 (అదివారం) :
  • ఏప్రిల్ 15 (సోమవారం) : బోహాగ్ బిహు/ హిమాచల్ డే (అసోం, మధ్యప్రదేశ్​లోని బ్యాంకులకు సెలవు.)
  • ఏప్రిల్ 17 (బుధవారం) : శ్రీరామనవమి (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
  • ఏప్రిల్ 20 (శనివారం) : గరియా పూజ సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు.
  • ఏప్రిల్​ 21 (ఆదివారం) :
  • ఏప్రిల్ 27 (శనివారం) : నాల్గో శనివారం
  • ఏప్రిల్ 28 (ఆదివారం) :

సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : ఏప్రిల్​ నెలలో 14 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంటాయి. అలాగే యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంకులకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.

Stock Market Holidays In April 2024 : ఏప్రిల్​ నెలలో ఈద్​-ఉల్​-ఫితర్​, శ్రీరామ నవమి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది.

ఏప్రిల్​ 11​ (గురువారం) : పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగ ఈద్​-ఉల్​-ఫితర్​ లేదా రంజాన్ ఈద్​. అందుకే ఈ రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు.

ఏప్రిల్ 17 (బుధవారం) : హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి మహోత్సవాలు జరుపుకుంటారు. అందుకే ఈ రోజున స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు.

గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్స్ చేయాలా? ఈ టాప్​-3 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి! - Gold Investment Tips For Women

త్వరగా అప్పులన్నీ తీర్చేయాలా? స్నోబాల్ వ్యూహాన్ని అనుసరించండిలా! - Snowball Strategy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.