ETV Bharat / business

ఎయిర్​టెల్​​ యూజర్లకు గుడ్​న్యూస్ ​- అమెజాన్ ప్రైమ్​తో నయా ప్రీపెయిడ్​ ప్లాన్స్​! - Airtel Amazon Prime Offers

Amazon Prime Recharge Plans Airtel : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కంటెంట్‌ను కోరుకునే యూజర్స్​ కోసం ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ రెండు సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందిస్తోంది. మరి వాటి బెనిఫిట్స్​ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Amazon Prime Airtel Recharge Plans
Amazon Prime Airtel Recharge Plans
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 5:06 PM IST

Amazon Prime Recharge Plans Airtel : ప్రస్తుత రోజుల్లో ఓటీటీ ప్లాట్​ఫామ్​లకు ప్రత్యేకమైన ఆదరణ లభిస్తోంది. వీటిని క్యాష్​ చేసుకునేందుకు టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. ఇందుకోసం స్పెషల్​ ప్రీపెయిడ్‌ ప్లాన్స్​ను ఎప్పటికప్పుడు ఓటీటీ లవర్స్​ కోసం మార్కెట్​లోకి ప్రవేశపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్​ నెట్​వర్క్​​ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ కూడా రెండు సరికొత్త ప్లాన్స్​ను తమ యూజర్స్​ కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రత్యేకంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కంటెంట్‌ను కోరుకునే వారి కోసం వీటిని రూపొందించింది. వీటితో నచ్చినన్ని సినిమాలు, టీవీ షోలు చూడవచ్చు. అంతేకాకుండా అన్​లిమిటెడ్​ 5జీ డేటాను కూడా ఈ ప్లాన్స్​ ద్వారా ఆస్వాదించవచ్చు. ఆ సూపర్​ ప్లాన్స్​ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్​టెల్​ రూ.699 ప్లాన్​

  • రూ.699తో రీఛార్జ్ చేసుకుంటే, అన్​లిమిటెడ్​ వాయిస్​ కాలింగ్​, రోజుకు 3జీబీ డేటా, 100 smsలు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 56 రోజులు.
  • ఈ ప్లాన్‌లో భాగంగా 56 రోజుల కాలపరిమితితో అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌, అపరిమిత 5జీ డేటా, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ మెంబర్​షిప్​ లాంటి అదనపు ఫీచర్లను ఎంజాయ్​ చేయవచ్చు.

ఎయిర్​టెల్​ రూ.999 ప్లాన్​

  • రూ.999తో రీఛార్జ్ చేసుకుంటే- అన్​లిమిటెడ్​ వాయిస్​ కాలింగ్​, రోజుకు 2.5జీబీ డేటా, 100 smsలు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 84 రోజులు.
  • 84 రోజుల కాలపరిమితితో అమెజాన్‌ ప్రైమ్‌ కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు.
  • ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే, రివార్డ్స్‌ మినీ సబ్‌స్క్రిప్షన్‌, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ లాంటి బెనిఫిట్స్​నూ పొందవచ్చు.

పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్​లోనూ అమెజాన్​ ప్రైమ్​ కంటెంట్​
Amazon Prime Airtel Postpaid Plans : అమెజాన్‌ ప్రైమ్‌ కంటెంట్​ను ఎంజాయ్​ చేయాలనుకునే ఎయిర్‌టెల్‌ యూజర్లకు మరిన్ని ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అవి పోస్ట్‌పెయిడ్‌ కేటగిరీకి చెందినవి. ఈ ప్లాన్స్​ రూ.499 నుంచి రూ.1,199 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్ ద్వారా అన్​లిమిటెడ్​ 5జీ డేటా, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను ఆస్వాదించవచ్చు.

పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలా? - ఓవర్‌ డ్రాఫ్టా? - ఏది మంచిదో తెలుసా?

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఫ్రీ ఫుడ్​ & స్లీపింగ్ రూమ్స్​ - వైరల్ వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.