ETV Bharat / bharat

తినేసిన పుచ్చకాయ ముక్కలతో - నోరూరించే సూపర్ చట్నీ- టేస్ట్​కు ఫిదా అయిపోతారు! - WATERMELON CHUTNEY RECIPE - WATERMELON CHUTNEY RECIPE

WATERMELON CHUTNEY RECIPE : పుచ్చకాయతో బాడీ మొత్తాన్ని కూల్ చేసుకోవచ్చని అందరికీ తెలుసు. కానీ.. తిన్న తర్వాత పడేసే పుచ్చకాయ ముక్కలతో అద్దిరిపోయే చట్నీ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? మరి.. ఆ టేస్టీ చట్నీ ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం పదండి!

WATERMELON CHUTNEY RECIPE
WATERMELON CHUTNEY RECIPE
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 4:53 PM IST

HOW TO MAKE WATERMELON CHUTNEY : సీజనల్ పండ్లను, ముఖ్యంగా పుచ్చకాయను తినకుండా ఏ వేసవి కాలం గడిచిపోదు. దాని ఎరుపు గుజ్జు అత్యంత తియ్యని భాగం మరియు దాదాపు మనందరికీ రుచిగా ఉంటుంది మరియు కఠినమైన ఆకుపచ్చ బయటి పొరను విసిరివేయబడుతుంది. ఇది సాధారణంగా వ్యర్థంగా పరిగణించబడుతుంది మరియు విసిరివేయబడుతుంది కానీ పుచ్చకాయ తొక్క చట్నీ వంటి అనేక పెదవులను కొట్టే వంటకాలను వండడానికి దీనిని ఉపయోగించవచ్చని చాలా మందికి తెలియదు. ఈ చట్నీ చాలా రుచికరమైనది మరియు సులభంగా ఉడికించాలి మరియు మీరు దాని గురించి తెలుసుకున్న తర్వాత, మీ ఆహార అవసరాలలో కూడా చాలా ముఖ్యమైన భాగం కావచ్చు.

చట్నీ తయారీకి కావలసినవి :

పుచ్చకాయ ముక్కలు - 1 కప్పు

శనగపప్పు - 1 టేబుల్ స్పూన్

మినపప్పు - 1 టేబుల్ స్పూన్

నువ్వులు - 2 స్పూన్లు

ఆయిల్ - 2 స్పూన్లు

మెంతులు - చిటికెడు

పచ్చి మిర్చీ - 10-12

టమాటాలు - 2

చింతపండు - కొద్దిగా

జీలకర్ర - 1/2 స్పూన్

వెల్లుల్లి - 5 రెబ్బలు

కొత్తిమీర - 1 కట్ట

ఉప్పు - తగినంత

పసుపు - చిటికెడు

అందరికీ నచ్చే టాంగీ చికెన్ - పంజాబ్ లెమన్ చికెన్!

పుచ్చకాయ చట్నీ తయారీ విధానం :

స్టౌ మీద పాన్ పెట్టి, అందులో ఆయిల్ వేయండి. వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేయండి. కాస్త వేగిన తర్వాత నువ్వులు, మెంతులు వేయండి. ఆ తర్వాత పచ్చి మిర్చి వేసి మూత పెట్టండి. నాలుగైదు నిమిషాల తర్వాత చిన్న కట్ చేసుకున్న పుచ్చకాయలు, టమాటా ముక్కలు వేసి మూత పెట్టండి. మరో ఐదారు నిమిషాల తర్వాత చింతపండు, జీలకర్ర వేయండి. మరో నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ముక్కలన్నీ చక్కగా ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి పాన్ పక్కన పెట్టండి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. అందులో వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా కాకుండా.. కాస్త రోటి పచ్చడి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే.. అద్దిరిపోయే చట్నీ రెడీ అయిపోతుంది.

దీన్ని ఇలాగే తినొచ్చు. లేదంటే.. తాళింపు చేసుకోవచ్చు. ఇందుకోసం స్టౌ మీద పాన్ పెట్టి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు, కరివేపాకు వేయాలి. ఆ తర్వాత చట్నీ అందులో వేస్తే సరి. అద్భుతమైన రుచిని అస్వాదించొచ్చు. చూశారు కదా.. ఇకపై పుచ్చ కాయ ముక్కలను పడేయకుండా ఈ సూపర్ చట్నీ తయారు చేసుకోండి.

సండే స్పెషల్‌ స్పైసీ ఎగ్‌ కీమా కర్రీ - ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ కావాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.