ETV Bharat / bharat

వహ్వా అనిపించే "బటర్​ గార్లిక్​ పొటాటో" - తిని తీరాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 5:06 PM IST

Spicy and Tasty Butter Garlic Potatoes : మీ పిల్లల కోసం స్నాక్స్​ చేయాలనుకుంటున్నారా..? ఎప్పుడూ ఒకటే రకం కాకుండా.. ఈసారి ఈ డిష్​ ట్రై చేయండి. పెద్దగా కష్టపడకుండానే చాలా సింపిల్​గా ఈ రెసిపీ చేయవచ్చు. సో.. లేట్​ చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో చూసేయండి.

Spicy and Tasty Butter Garlic Potatoes
Spicy and Tasty Butter Garlic Potatoes

Spicy and Tasty Butter Garlic Potatoes: చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు బంగాళాదుంపలు అంటే ఇష్టమే. వీటితో కూరలు మాత్రమే కాదు.. చిప్స్​, బజ్జీ, ఫ్రెంచ్​ ఫ్రైస్... ఇలా రకరకాల రెసిపీస్ తయారు చేస్తారు. అందులో బటర్​ గార్లిక్​ పొటాటో రెసిపీ ఒకటి. ఇది చేయడం కూడా సులువే. ఇక రుచి విషయానికి వస్తే చెప్పక్కర్లేదంటే నమ్మండి. అంత బాగుంటుంది. మరి, మీ పిల్లల కోసం ఈ వంటకం తయారు చేయాలంటే లేట్​ చేయకుండా స్టోరీపై ఓ లుక్కేసి.. హ్యపీగా ఇంట్లో ప్రిపేర్​ చేసుకోండి.

బటర్​ గార్లిక్​ పొటాటో (Butter Garlic Potato):

కావాల్సిన పదార్థాలు:

బేబి బంగాళదుంపలు- 15

పెప్పర్​ పౌడర్​(మిరియాల పొడి)- 1 టీస్పూన్​

కారం- 1 టీస్పూన్​

జీలకర్ర పొడి- 1.5 టీస్పూన్​

ఆమ్చూర్​: 1 టీస్పూన్​

బటర్​- 2 టేబుల్​స్పూన్లు

గార్లిక్​(వెల్లుల్లి)- 6 రెబ్బలు(సన్నగా కట్​చేసుకోవాలి)

కొత్తిమీర- కొద్దిగా

ఓరిగెనో- 1 టీస్పూన్​

చిల్లీ ఫ్లేక్స్​- 1 టీస్పూన్​

ఉప్పు- రుచికి సరిపడా

తయారీ విధానం:

Making Process of Butter Garlic Potato:

ముందుగా బంగాళ దుంపలను ఉడికించుకుని పొట్టు తీసుకోవాలి.

ఆ తర్వాత ఆలుగడ్డలపై ఫోర్క్​ స్పూన్​తో అక్కడక్కడా గుచ్చాలి.

తర్వాత వాటిని ఓ గిన్నెలోకి తీసుకుని అందులోకి మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, ఆమ్చూర్​ పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

ఈ స్పైసెస్​ అన్నీ బంగాళదుంపలకు పట్టే విధంగా కలుపుకోవాలి.

ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి, ప్యాన్​ పెట్టి మంటను మీడియంలో పెట్టి బటర్​ వేసుకోవాలి.

బటర్​ కరుగుతున్నప్పుడు ముందుగానే కట్​ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి.

వెల్లుల్లి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​లోకి మారిన తర్వాత బంగాళదుంపలను వేసి బాగా కలుపుకోవాలి.

బటర్​ ఇంకా గార్లిక్​ ఫ్లేవర్​ అనేది బంగాళాదుంపలకు పూర్తిగా పట్టాలి.

ఆ తర్వాత గ్యాస్​ ఆఫ్​ చేసి బంగాళాదుంపలను ఓ ప్లేట్​లోకి తీసుకువాలి.

ఇప్పుడు ఓరిగానో, చిల్లి ఫ్లేక్స్​, కొత్తిమీరతో గార్నిష్​ చేసుకోవాలి.. అంతే స్పైసీ అండ్​ టేస్టీ బటర్​ గార్లిక్​ పొటాటో రెడీ..

ఆలుగడ్డల్లో.. విటమిన్​ B, విటమిన్​ C, ఫైబర్​, మినరల్స్​, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్​ పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బరువు తగ్గడానికి, రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, డయాబెటిస్​ను తగ్గించడానికి సాయపడుతుంది. హెల్దీ మాత్రమే కాకుండా.. పొటాటో రెసిపీస్ చాలా టేస్టిగా కూడా ఉంటాయి. సో.. ఈసారి పిల్లలకోసం ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు.

మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలని ఉందా? - ఇంట్లోనే ఇలా ఈజీగా!

క్రిస్పీ పొటాటో లాలీపాప్స్​- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!

చిరుజల్లుల వేళ 'పొటాటో వెడ్జెస్‌' చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.